Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయారు : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

ఠాగూర్
ఆదివారం, 30 మార్చి 2025 (14:55 IST)
స్టాండప్ కమెడియన్ స్వాతి‌ సచ్‌దేవా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తన తల్లితో చేయకూడని సంభాషణ చేశానని, అదేసమయంలో తాను ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయానని పేర్కొంది. ఆమె వ్యాఖ్యలపై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. 
 
స్వాతిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రేక్షకులను నవ్వించేందుకు అసభ్యకర విషయాలను ఎంచుకోవడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్టాండప్ కామెడీ హద్దులు దాటుతోందని మండిపడుతున్నారు. 
 
కాగా, ఇండియా గేట్ లాటెంట్ వేదికగా యూట్యూబర్ రణ్‌వీర్ అల్హాబాదియా ఇటీవల చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపాయి. దీంతో ఆయనపై పలు కేసులు నమోదయ్యాయి. అలాగే మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే స్టాండప్ కమెడియన్ కుణాల్ కామ్రా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ఆయనపైనా కేసులు నమోదయ్యాయి. ఇపుడు జాబితాలో స్వాతి సచ్‌దేవా చేరింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఫిరంగిపురంలో దారుణం... బాలుడిని గోడకేసి కొట్టి చంపిన సవతితల్లి!

తోడుకోసం ఆశపడి రూ.6.5 కోట్లు పోగొట్టుకున్న యూపీవాసి!

మడకశిరలో విషాదం : బంగారం వ్యాపారం కుటుంబ ఆత్మహత్య

ద్విచక్రవాహనదారులు విధిగా హెల్మెట్ ధరించాలి : నితిన్ గడ్కరీ!

మయన్మార్ భూకంప తీవ్రత... 334 అణుబాంబుల విస్ఫోటనంతో సమానం!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments