Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియురాలిని ముద్దుల్లో ముంచెత్తున్న "నోటా" డైరెక్టర్.. హ్యాపీ దీపావళి అంటూ...

Webdunia
సోమవారం, 5 నవంబరు 2018 (16:00 IST)
విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన చిత్రం 'నోటా'. ఈ చిత్రానికి ఆనంద్ శంకర్ దర్శకత్వం వహించారు. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ఆడలేదు. కానీ, ఆ చిత్ర డైరెక్టర్ ఇవేమీ పట్టించుకోకుండా ప్రియురాలిని మాత్రం ముద్దుల్లో ముంచెత్తాడు. 
 
తాజాగా తన ప్రైవేట్ లైఫ్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి సంచలనం సృష్టించాడు. తను స్వతహాగా చాలా బిడియస్తుడినని కానీ మొట్టమొదటిసారి తన ప్రైవేట్ లైఫ్ ఫోటోలను షేర్ చేస్తున్నట్టు వెల్లడించారు. తన గర్ల్‌ఫ్రెండ్‌తో చాలా క్లోజ్‌గా ఉన్న పిక్స్‌ను ఈ యంగ్ డైరెక్టర్ ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశాడు. 
 
దానికింద... 'నా ప్రైవేట్ లైఫ్ గురించి మొట్టమొదటి పోస్ట్. సాధారణంగా నేను ఓపెన్‌గా ఉండలేను. చాలా ప్రైవేట్.. అలాగే చాలా బిడియస్తుడిని. అయినప్పటికీ నా ఆనందాన్ని మీ అందరితో పంచుకోవాలని భావించాను. మీ అందరి బ్లెస్సింగ్స్ నాకు ఎప్పటికీ కావాలి. దుబాయ్ 2018, హ్యాపీ దీపావళి' అంటూ ట్వీట్‌ చేశారు. 
 
పైగా, తన ప్రేమ విషయాన్ని కూడా ఆయన వెల్లడించాడు. తాను ఆమెకు ప్రపోజ్ చేశానని.. ఆమె అంగీకరించిందని పేర్కొన్నాడు. ఈ ట్వీట్ చూసిన సినీ ప్రముఖులు అభిమానులు ఆనంద్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వెలుగు చూస్తున్న హెచ్.ఎం.పి.వి కేసులు.. అప్రమత్తమైన ఏపీ సీఎం చంద్రబాబు

భారత్‌లో విస్తరిస్తున్న హెచ్ఎంపీవీ వైరస్... ఆ రెండు రాష్ట్రాల్లో కొత్త కేసులు..

NTR Vaidya Seva: ఏప్రిల్ 1 నుండి NTR వైద్య నగదు రహిత సేవలు- ఆరోగ్య శాఖ

KTR: కేటీఆర్‌ను వదలని ఈడీ.. మళ్లీ మరో నోటీసు.. ఎందుకని?

రిటైర్మెంట్ వయసులో డిప్యూటీ ఎస్పీ 35 సెకన్ల కామ కోరిక, అతడిని జైలుకి పంపింది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

HMPV వ్యాప్తి గురించి ICMR ఏం చెప్పింది? వ్యాధి లక్షణాలు ఏమిటి?

రోగనిరోధక శక్తి పెంచే ఆహారం ఇదే

గరం మసాలా ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

acidity అసిడిటీని తగ్గించే కొత్తిమీర రసం

తర్వాతి కథనం
Show comments