Webdunia - Bharat's app for daily news and videos

Install App

లక్ష్మీస్ ఎన్టీఆర్‌కు లైన్ క్లియర్.. మేం ఆపలేమన్న సీఈవో

Webdunia
శనివారం, 16 మార్చి 2019 (11:09 IST)
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ''లక్ష్మీస్ ఎన్టీఆర్'' పేరిట ఎన్టీఆర్ బయోపిక్‌ను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీపార్వతి ఎంటరైన దగ్గర నుంచి నడిచిన కథను లక్ష్మీస్ ఎన్టీఆర్ పేరుతో రామ్ గోపాల్ వర్మ ఓ సినిమా చేస్తున్నారు. 
 
ప్రస్తుతం ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయ్యింది. ఇందులో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుని నెగటివ్ రోల్‌లో వర్మ చూపించడం హాట్ టాపిక్‌గా మారింది. దీని ఫలితం ఎన్నికల ప్రభావంపై వుంటుందని టాక్ వస్తోంది. ఇందుకోసం ఈ సినిమా విడుదలను ఆపేయాలని టీడీపీ ఎన్నికల సంఘాన్ని కోరింది. కానీ లక్ష్మీస్ ఎన్టీఆర్‌ను ఆపే సీన్ లేదని ఈసీ తేల్చేసింది. 
 
తాజాగా తెలంగాణ ఎన్నికల కమిషనర్ రజత్ కుమార్ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా విడుదలపై స్పందిస్తూ మార్చి 22న విడుదల కానున్న ఈ సినిమాను అడ్డుకోలేమని స్పష్టం చేశారు. నిజంగానే ఈ సినిమాలో ఓటర్లను ప్రభావితం చేసే అంశాలుంటే రిలీజ్ తర్వాతే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇక మార్చి 22న ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నట్టు ఈ చిత్ర దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్‌లో ప్రకటించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నడిరోడ్డుపైనే ప్రసవం - బ్యాంకాక్‌లో దయనీయ పరిస్థితులు

చెరువులో నాలుగు మృతదేహాలు : భర్తే యేసునే హంతకుడా?

ఒరిస్సాలో కామాఖ్య ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం ... పట్టాలు తప్పిన ఏసీ బోగీలు

నాగలిపట్టిన ఎంపీ కలిశెట్టి - ఉగాది రోజున ఏరువాక సేద్యం...

ఫిరంగిపురంలో దారుణం... బాలుడిని గోడకేసి కొట్టి చంపిన సవతితల్లి!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments