Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిహారిక నిశ్చితార్థం... వరుడు వెంకట చైతన్య జొన్నలగడ్డ

Webdunia
గురువారం, 18 జూన్ 2020 (22:20 IST)
మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో పెళ్లి సందడి త్వరలో ప్రారంభం కానుంది. అవును...మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక పెళ్లి కుదిరింది. గత కొన్ని రోజులుగా నిహారిక పెళ్లి గురించి వార్తలు వస్తున్నాయి. ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగబాబు నిహారిక పెళ్లి గురించి స్పందిస్తూ... సంబంధాలు చూస్తున్నాం. త్వరలోనే పెళ్లి చేసేస్తాం అన్నారు. 
 
ఆ తర్వాత వరుణ్ తేజ్ పెళ్లి కూడా చేసేస్తాం అని చెప్పారు. ఇదిలా ఉంటే.. ఈ రోజు ఉదయం నుంచి నిహారిక పెళ్లి గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి. దీంతో ఇది నిజమేనా కాదా అనుకున్నారు. అయితే.. నిహారిక తనకు కాబోయే భర్త ఫోటోతో ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో ఈ వార్త వాస్తవమే అని తెలిసింది.
 
అయితే... వరుడు ఎవరో కనపడకుండా ఉన్న ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నిశ్ఛాతార్థం ఈరోజు కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగిందని తెలిసింది. అతి ముఖ్యమైన ఫ్యామిలీ మెంబర్స్ సమక్షంలో ఈ వేడుక జరిగిందని సమాచారం. ఇకపోతే తాజాగా వరుడు ఫోటో కూడా లీక్ అయింది. అతడి పేరు వెంకట చైతన్య జొన్నలగడ్డ. పెళ్లి ఆగస్టులో అనుకుంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సుమయాలతో వైకాపా ప్రకాష్ రెడ్డి వీడియో.. హీరోయిన్ ఏమంది? (video)

అరకు అభివృద్ధికి కట్టుబడి ఉన్నాను.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

భార్యాభర్తల మధ్య విభేదాలు.. 40 ఏళ్ల టెక్కీ ఆత్మహత్య.. భార్య వేధింపులే కారణమా?

వరుడి బూట్లు దాచిపెట్టిన వధువు వదిన.. తిరిగి ఇచ్చేందుకు రూ.50 వేలు డిమాండ్

పొలాల్లో విశ్రాంతి తీసుకుంటున్నారు.. నేనేమీ చేయలేను.. నారా లోకేష్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments