స్పెషల్ జెట్‌లో ఉదయ్‌పూర్‌కు నిహారికి ఫ్యామిలీ

Webdunia
సోమవారం, 7 డిశెంబరు 2020 (12:43 IST)
మెగా బ్రదర్ నాగబాబు ముద్దుల కుమార్తె నిహారిక వివాహం ఈ నెల 9వ తేదీన జరుగనుంది. గుంటూరుకు చెందిన ఐజీ జె. ప్రభాకర్‌ రావు కుమారుడు చైతన్యను నిహారిక పెళ్లి చేసుకోనుంది. ఈ వివాహం రాజస్థాన్ రాష్ట్రంలోని ఉదయ్‌పూర్‌లోని కోటలో అంగరంగ వైభవంగా జరిపించేలా ఏర్పాట్లు చేశారు. 
 
దీంతో ఈ వేడుక కోసం హీరో వ‌రుణ్ తేజ్, నిహారిక‌, నాగ‌బాబు, చైత‌న్య‌, ప‌ద్మ‌జ త‌దిత‌రులు స్పెష‌ల్ జెట్‌లో ఉద‌య్‌పూర్‌కు బ‌యలుదేరారు. ఫ్లైట్‌లో ఉన్న స‌మ‌యంలో వీరంద‌రు క‌లిసి ఫొటోకు ఫోజులివ్వ‌గా ప్ర‌స్తుతం ఈ ఫొటో సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుంది. 
 
గ‌త కొద్ది రోజులుగా నిహారిక ప్రీ వెడ్డింగ్ సెల‌బ్రేష‌న్స్‌కి సంబంధించిన ఫొటోలు సోష‌ల్ మీడియాలో తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తున్న విషయం తెల్సిందే. పెళ్ళి ఫొటోలు సోష‌ల్ మీడియాని షేక్ చేయ‌డం ఖాయం అని అంటున్నారు. 
 
డిసెంబ‌రు 8న మెహందీ, సంగీత్ వేడుక‌లు జ‌ర‌గ‌నుండ‌గా, ఈ కార్య‌క్ర‌మంలో మెగా ఫ్యామిలీ అంతా పాల్గొంటార‌ని తెలుస్తుంది. కాగా, గుంటూరు ఐజీ జె. ప్రభాకర్‌ రావు కుమారుడు చైతన్యను నిహారిక పెళ్లిచేసుకోబోతున్న విషయం తెలిసిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు ఆర్టీసీ బస్సులు కొనుగోలు : బ్రహ్మానంద రెడ్డి

రాహుల్ జీ... దయచేసి త్వరగా పెళ్లి చేసుకోండి...

ఢిల్లీ ప్రజలకు ఊపిరాడటం లేదు.. ప్రమాదకర స్థాయిలో వాయు కాలుష్యం

యూపీలో దారుణం : దళితుడిపై అగ్రవర్ణాల దాష్టీకం.. బూట్లు నాకించి.. చేయి విరగ్గొట్టారు

తెలంగాణాలో నాలుగు రోజుల పాటు వర్షాలే వర్షాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments