Webdunia - Bharat's app for daily news and videos

Install App

పునర్నవి భూపాలం.. హాట్ ఫోటోలు.. నడుముపై చెయ్యేసి..?

Webdunia
మంగళవారం, 28 జనవరి 2020 (18:41 IST)
బిగ్ బాస్ తెలుగు మూడో సీజన్‌లో పాల్గొన్న పునర్నవి భూపాలం గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. గాయకుడు రాహుల్‌తో ప్రేమాయణం కారణంగా అమ్మడు బాగా ఫేమస్ అయిపోయింది. సినీనటిగా బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్లిన పునర్నవి..  బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చాక మంచి క్రేజ్ కొట్టేసింది. 
 
ఇంకా పాపులర్ అయిపోయింది. ఇంకా బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చేసిన పునర్నవి సోషల్ మీడియాలో యాక్టివ్‌గా వుంది. బిగ్ బాస్ బ్యూటీ పునర్నవి భూపాలం ఇన్‌స్టాగ్రామ్‌తో సెగలు రేపే ఫొటోలను షేర్ చేస్తూ హాట్ టాపిక్ అవుతోంది. 
 
ఇటీవల ఆమె హాట్ యోగా ఫొటోలు వైరల్ కాగా.. మరో రెండు హాట్ ఫోటోలను పోస్టు చేసింది. రీసెంట్‌గా కెల్విన్ క్లెయిన్ ఇన్నర్‌తో యోగా చేస్తూ హాట్ బాంబ్ పేల్చింది. అలాగే బ్లాక్ టాప్ జీన్స్ కాంబినేషన్‌లో ఉన్న డ్రెస్‌లో మత్తెక్కించే కళ్లతో కిక్ ఎక్కించేలా ఫొటోలకు పోజులు కొట్టింది. 
 
అయితే ఆమె నడుముపై చేయిపెట్టుకుని నడుము నొప్పి బాధితురాలిగా ఫొటోలకు పోజు ఇవ్వడంపై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. పునర్నవి అక్కకు నడుము నొప్పా అంటూ ఏకిపారేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో మైదానంలోనే మృతి చెందిన యువకుడు

మానవ్ శర్మ ఆత్మహత్య కేసు: భార్య, మామను అరెస్ట్ చేసిన పోలీసులు.. ఎందుకంటే?

ఇద్దరి పిల్లల్ని కట్టేసి మహిళపై అత్యాచారం చేసిన డ్రైవర్, కండక్టర్, క్లీనర్

షర్మిలపై రోజా ఫైర్.. చంద్రబాబు చేతిలో కీలుబొమ్మగా మారారు..

మామిడిగూడ కుగ్రామంలో నీటి కొరత.. పొలం నుంచి కుండ నీళ్లు తెచ్చేందుకు అష్టకష్టాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments