Webdunia - Bharat's app for daily news and videos

Install App

నయనతార నటనకు అవార్డులు గ్యారంటీనా?

దక్షిణభారత చలనచిత్ర పరిశ్రమలో నయనతారకు ప్రత్యేక గుర్తింపువుంది. ముఖ్యంగా, లేడీ ఓరియంటెడ్ పాత్రలకు ఆమె పెట్టింది పేరుగా మారారు. ఈ నేపథ్యంలో ఆమె ఇప్పటివరకు చేయని ఓ పాత్రలో నటిస్తోందట. "కొలమావు కోకిల" అన

Webdunia
శుక్రవారం, 18 మే 2018 (08:44 IST)
దక్షిణభారత చలనచిత్ర పరిశ్రమలో నయనతారకు ప్రత్యేక గుర్తింపువుంది. ముఖ్యంగా, లేడీ ఓరియంటెడ్ పాత్రలకు ఆమె పెట్టింది పేరుగా మారారు. ఈ నేపథ్యంలో ఆమె ఇప్పటివరకు చేయని ఓ పాత్రలో నటిస్తోందట. "కొలమావు కోకిల" అనే చిత్రం నయనతార ప్రధాన పాత్రధారిణిగా ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో ఆమె మత్తుపదార్థాలు విక్రయించే అమ్మాయిగా నటిస్తోందట.
 
ఈ సినిమాలో తన పాత్ర గురించి దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ చెప్పగానే మరో ఆలోచన లేకుండా వెంటనే ఈ సినిమా చేయడానికి నయనతార గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందట. అంత గొప్పగా నయన్ పాత్ర ఈ సినిమాలో ఉంటుందని చిత్ర యూనిట్ కూడా తెలుపుతుంది. 
 
ఆర్థికంగా కష్టాల్లో ఉన్న ఓ యువతి, ఎలా స్మగ్లింగ్ వైపు వెళ్లిందన్న కథాశంతో ఈ చిత్ర తరెక్కుతోంది. పైగా, ఈ చిత్రంలో నయనతార నటనకు అవార్డులు గ్యారంటీ అని కోలీవుడ్‌లో అప్పుడే వార్తలు కూడా వచ్చేశాయి. కాగా, ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తుండగా, అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అద్దెకు ఉంటున్న యువతి బాత్రూమ్‌లో సీక్రెట్ కెమెరా... లైవ్‌లో చూస్తూ పైశాచికం...

హనీమూన్ ట్రిప్ పేరుతో ఘరానా మోసం... కొత్త జంటకు కుచ్చుటోపీ...

ఒక్క ఛాన్స్ వస్తే హోం మంత్రిని అవుతా.. ఆపై రెడ్ బుక్ ఉండదు.. బ్లడ్ బుక్కే : ఆర్ఆర్ఆర్

హిమాచల్ ప్రదేశ్ ఆగని వర్షాలు... వరదలకు 75 మంది మృతి

రూ.7.5 కోట్ల ఫెరారీ కారుకు రూ.1.42 కోట్ల పన్ను.. క్షణాల్లో చెల్లించిన కోటీశ్వరుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments