Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ ఒక్కటి కాకూడదని దేవుడిని ప్రార్థిస్తా... రకుల్

తెలుగు, హిందీ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంటోంది రకుల్ ప్రీత్ సింగ్. గతంలో కంటే ఇప్పుడు ఇంకా నాజూగ్గా తయారైంది. ఒకప్పుడు బొద్దుగా ఉన్న ఈ భామ ఉన్నట్లుండి ఎలా సన్నగా అయ్యిందా అని ఆశ్చర్యపోతున్నారు తెలుగు సినీపరిశ్రమలోని వారు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా

Webdunia
గురువారం, 17 మే 2018 (22:08 IST)
తెలుగు, హిందీ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంటోంది రకుల్ ప్రీత్ సింగ్. గతంలో కంటే ఇప్పుడు ఇంకా నాజూగ్గా తయారైంది. ఒకప్పుడు బొద్దుగా ఉన్న ఈ భామ ఉన్నట్లుండి ఎలా సన్నగా అయ్యిందా అని ఆశ్చర్యపోతున్నారు తెలుగు సినీపరిశ్రమలోని వారు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా నోరు కట్టి సన్నగా అయ్యాయని స్నేహితులకు చెబుతోందట రకుల్ ప్రీత్ సింగ్. 
 
నేను భోజన ప్రియురాలిని. నాకు తీపి వస్తువులు కనిపిస్తే వెంటనే తినేయాలనిపిస్తుంది. కొన్నిసార్లు తినేస్తుంటారు. క్యాలరీలను కరిగిచేందుకు ఇక వ్యాయామాలు చేయాల్సి ఉంటుంది. ఎక్కువ సమయం చేయాలి. అందుకే నోరు బాగా కట్టేశాను. అందుకే స్లిమ్‌గా తయారయ్యానంటోంది రకుల్ ప్రీత్ సింగ్. 
 
ఫ్రూట్ సలాడ్‌లు ఎక్కువగా తీసుకోవాలి. అది కూడా సమయాన్ని బట్టి తీసుకోవాలంటోంది రకుల్ ప్రీత్ సింగ్. బొద్దుగా అయిపోతున్నావు రకుల్ అంటూ చెప్పినవారు ఇప్పుడు నన్ను చూసి ఆశ్చర్యపోతున్నారు. చాలా సన్నబడ్డానని చెబుతున్నారు.. అది నాకు చాలా ఆనందాన్నిస్తోందని అంటోంది రకుల్.
 
ఇదంతా బాగానే ఉన్నా పండుగ సమయాల్లో మాత్రం తిండిని మానుకోవడం ఆపుకోలేను. అది నన్ను బాధలో నెట్టేస్తోంది అంటోంది. ఆ ఒక్కరోజు కావాల్సినంత స్వీట్లు తిన్నా లావు కాకుండా ఉండాలని దేవుడ్ని ప్రార్థిస్తాను. అలాంటి శక్తి నాకు దేవుడు ఇవ్వాలని కోరుకుంటానంటోంది రకుల్ ప్రీత్ సింగ్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

దేశంలో తొలి కోవిడ్ మరణం : కర్నాటకలో పెరుగుతున్న కేసులు

భారీ వర్షాలకు ఢిల్లీ అస్తవ్యస్తం - ఠాణా పైకప్పు కూలి ఎస్ఐ మృతి

ప్రియుడితో వెళ్లిపోయిన కుమార్తె .. కుటుంబం మొత్తం ఆత్మహత్య..

నువ్వు చనిపోవాలంటూ భర్త వేధింపులు - నవ వధువు ఆత్మహత్య

Bihar : పదేళ్ల బాలికపై సామూహిక అత్యాచారం.. పొదల్లో ఒకరి తర్వాత ఒకరు..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆహారంలో చక్కెరను తగ్గిస్తే ఆరోగ్య ఫలితాలు ఇవే

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments