సత్యభామ సినిమాలో అమరేందర్ క్యారెక్టర్ లో నవీన్ చంద్ర

Webdunia
శుక్రవారం, 8 డిశెంబరు 2023 (18:23 IST)
Naveen Chandra
స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ లీడ్ రోల్ లో నటిస్తున్న కొత్త సినిమా “సత్యభామ”. ఈ చిత్రంలో కాజల్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో నటిస్తోంది. “సత్యభామ” చిత్రాన్ని అవురమ్ ఆర్ట్స్ పతాకంపై బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మిస్తున్నారు. “మేజర్” చిత్ర దర్శకుడు శశికిరణ్ తిక్క సమర్పకులుగా వ్యవహరిస్తూ స్క్రీన్ ప్లే అందించారు. సుమన్ చిక్కాల దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ లో ఉందీ సినిమా.
 
ఇవాళ “సత్యభామ” సినిమా నుంచి టాలెంటెడ్ యాక్టర్ నవీన్ చంద్ర నటిస్తున్న అమరేందర్ క్యారెక్టర్ లుక్ ను రిలీజ్ చేశారు. ఈ సినిమాలో నవీన్ చంద్ర పర్ ఫార్మెన్స్ టెర్రఫిక్ గా ఉంటుందని మేకర్స్ వెల్లడించారు. క్రైమ్ థ్రిల్లర్ కథతో తెరకెక్కుతున్న ఈ సినిమా చిత్రీకరణ జరుగుతుంది

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

దళిత ఐపీఎస్‌పై కులవివక్ష - వేధింపులు తాళలేక ఆత్మహత్య

పెద్ద కొడుకును బజారుకు పంపించి చిన్నకుమారుడు ఎందుటే సీలింగ్ ఫ్యానుకు ఉరేసుకున్న తల్లి

Andhra Pradesh: రూ.1.14 లక్షల కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలకు ఎస్ఐపీబీ ఆమోదం

హెచ్1బీ వీసా ఎఫెక్ట్: ఎన్నారై వరుడి డిమాండ్ తగ్గింది.. అమెరికా సంబంధాలొద్దు: భారతీయులు

వైద్య కాలేజీలను పీపీపీ విధానంలో నిర్మిస్తే తప్పేంటి? హైకోర్టు ప్రశ్న

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ధ్యానంతో అద్భుతమైన ప్రయోజనాలు

గ్యాస్ట్రిక్ సమస్యలు వున్నవారు ఎలాంటి పదార్థాలు తీసుకోకూడదు?

బొబ్బర్లు లేదా అలసందలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

వర్షా కాలంలో జామ ఆకుల టీ తాగితే?

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

తర్వాతి కథనం
Show comments