Webdunia - Bharat's app for daily news and videos

Install App

''నన్ను దోచుకుందువటే'' ట్రైలర్ మీ కోసం..

''నన్ను దోచుకుందువటే'' సినిమా టీజర్ విడుదలైంది. సుధీర్‌బాబు, నభా నటేశ్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా టీజర్‌లో డైలాగ్‌లు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. టీజర్‌ని బట్టి చూస్తే హీరో సుధీర్‌బ

Webdunia
శనివారం, 14 జులై 2018 (12:00 IST)
''నన్ను దోచుకుందువటే'' సినిమా టీజర్ విడుదలైంది. సుధీర్‌బాబు, నభా నటేశ్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా టీజర్‌లో డైలాగ్‌లు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. టీజర్‌ని బట్టి చూస్తే హీరో సుధీర్‌బాబు ఓ కంపెనీకి మేనేజర్‌గా, హీరోయిన్ నభా నటేశ్ ఓ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ పాత్రలలో నటించినట్లు తెలుస్తోంది. 
 
సుధీర్‌బాబు ప్రొడక్షన్స్ బ్యానర్‌లో నిర్మించిన ఈ సినిమాకి ఆర్.ఎస్. నాయుడు దర్శకత్వం వహించాడు. కన్నడ నటి అయిన నభా నటేశ్ ఈ చిత్రంతో హీరోయిన్‌గా పరిచయం అవుతోంది. నాజర్, తులసి తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాకి అజనీష్ సంగీతాన్ని సమకూర్చాడు. ఈ సినిమాకు ఎడిటర్‌గా చోటా కె ప్రసాద్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇన్‌స్టా యువకుడి కోసం బిడ్డను బస్టాండులో వదిలేసిన కన్నతల్లి

ట్యూటర్‌తో అభ్యంతరకర స్థితిలో కోడలు ఉన్నట్టు నా కొడుకు చెప్పాడు...

వైకాపా పాలనలో జరిగిన నష్టాన్ని వడ్డీతో సహా తెస్తాం : మంత్రి నారా లోకేశ్

హరిద్వార్ మానసాదేవి ఆలయంలో తొక్కిసలాట.. భక్తుల మృతి

బెంగుళూరు తొక్కిసలాట : మృతదేహంపై బంగారు ఆభరణాలు చోరీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments