Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కృష్ణ పుట్టినరోజు సందర్భంగా 'సమ్మోహనం' ట్రైలర్ రిలీజ్...

మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో 'సమ్మోహనం' చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో సుధీర్‌బాబు హీరోగా, అదితీరావు కథానాయకిగా నటించారు. ఈ సినిమాను జూన్ 15వ తేదీన విడుదల చేయాలని అనుకున్నారు. దీనికంటే ముందుగానే... అంటే మే 31న ట్రెయిలర్ విడుదల చేయాలని నిశ్చయిం

Advertiesment
కృష్ణ పుట్టినరోజు సందర్భంగా 'సమ్మోహనం' ట్రైలర్ రిలీజ్...
, మంగళవారం, 29 మే 2018 (13:56 IST)
మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో  'సమ్మోహనం' చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో సుధీర్‌బాబు హీరోగా, అదితీరావు కథానాయకిగా నటించారు. ఈ సినిమాను జూన్ 15వ తేదీన విడుదల చేయాలని అనుకున్నారు. దీనికంటే ముందుగానే... అంటే మే 31న ట్రెయిలర్ విడుదల చేయాలని నిశ్చయించారు.
 
మే నెల 31వ తేదీన సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజట. ఈ సందర్భంగా సమ్మోహనం చిత్ర ట్రెయిలర్‌ను ఈ నెల 31వ తేదీన ఉదయం 9 గంటల 18 నిమిషాలకు కృష్ణ చేతుల మీదుగా విడుదల చేయాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆ సమయంలో నరకయాతన అనుభవించా : శాలినీ పాండే