Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంద్ర‌గంటి మ‌ల్టీస్టార‌ర్‌కి హీరోలు ఫిక్స్.!

ఇటీవ‌ల స‌మ్మోహ‌నం సినిమాతో స‌క్స‌ెస్ సాధించిన‌ ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ త‌దుప‌రి చిత్రాన్ని దిల్ రాజు బ్యాన‌ర్లో చేయ‌నున్నారు. త‌క్కువ బ‌డ్జెట్‌తో సినిమాలు చేసి ఘ‌న విజ‌యాలు సాధించే ఇంద్ర‌గంటి త‌రువాత చిత్రాన్ని శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ల

Webdunia
శనివారం, 14 జులై 2018 (18:52 IST)
ఇటీవ‌ల స‌మ్మోహ‌నం సినిమాతో స‌క్స‌ెస్ సాధించిన‌ ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ త‌దుప‌రి చిత్రాన్ని దిల్ రాజు బ్యాన‌ర్లో చేయ‌నున్నారు. త‌క్కువ బ‌డ్జెట్‌తో సినిమాలు చేసి ఘ‌న విజ‌యాలు సాధించే ఇంద్ర‌గంటి త‌రువాత చిత్రాన్ని శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్లో చేస్తున్న‌ట్టు దిల్ రాజు ట్విట్ట‌ర్ ద్వారా అఫిషియ‌ల్‌గా ఎనౌన్స్ చేసిన విష‌యం తెలిసిందే. యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ మూవీగా ఈ సినిమా ఉంటుంద‌ని తెలియ‌చేసారు.
 
అయితే… ఈ మ‌ల్టీస్టార‌ర్లో న‌టించే హీరోలు ఎవ‌రు అనేది మాత్రం ఎనౌన్స్ చేయ‌లేదు. దీంతో ఇందులో న‌టించే హీరోలు ఎవ‌ర‌నేది ఆస‌క్తిగా మారింది. తాజా స‌మాచారం ప్ర‌కారం.. ఇందులో నాని, శర్వానంద్‌‌లు హీరోలుగా నటించనున్నారట. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుగుతోంది. త్వ‌ర‌లోనే హీరోల‌ను అఫిషియ‌ల్‌గా ఎనౌన్స్ చేస్తార‌ని తెలిసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చిన్నారిపై హత్యాచారం చేసిన నిందితుడి ఎన్‌కౌంటర్: PSI అన్నపూర్ణకు అభినందనలు

పంచ్‌లు - కిక్‌లు లేకుండా నిస్సారంగా సాగిన రోబోల బాక్సింగ్ (Video)

కారు డోర్ లాక్ : ఊపిరాడక అక్కా చెల్లెళ్లు మృతి

గర్భిణీ భార్యను గొంతు నులిమి హత్య చేసిన కసాయి భర్త!!

తరగతి గదులను కూల్‌గా ఉంచేందుకు ఆ లేడీ టీచర్ ఏం చేసిందో తెలుసా? (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

తర్వాతి కథనం
Show comments