Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేణూ దేశాయ్‌తో కాబోయే భర్త.. అకీరా నందన్ తీసిన ఫోటో ఇదే..

జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ రెండో పెళ్లి ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది. పవన్ నుంచి విడిపోయిన ఎనిమిది సంవత్సరాలకు రేణూ పెళ్లి చేసుకునేందుకు సిద్ధమైంది. తనది పెద్దలు కుదిర్చిన సంబంధమే అని చెప్పిన రేణూ, అతను సినిమాకి చెందిన వ్యక్

Webdunia
శనివారం, 14 జులై 2018 (18:15 IST)
జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ రెండో పెళ్లి ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది. పవన్ నుంచి విడిపోయిన ఎనిమిది సంవత్సరాలకు రేణూ పెళ్లి చేసుకునేందుకు సిద్ధమైంది. తనది పెద్దలు కుదిర్చిన సంబంధమే అని చెప్పిన రేణూ, అతను సినిమాకి చెందిన వ్యక్తి కాదని క్లారిటీ ఇచ్చేసింది. 
 
అయితే రేణూ పెళ్లి చేసుకుంటానని ఎప్పుడు ప్రకటించిందో అప్పటి నుండి ఆమెపై సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. కొందరు అభిమానులు రేణూకి కాబోయే భర్తని పరిచయం చేయమని అడుగుతున్నారు. కానీ పీకే ఫ్యాన్స్ నుంచి బెదిరింపుల నేపథ్యంలో రేణూ తనకు కాబోయే భర్త ఫోటోను కూడా పోస్టు చేయలేదు. 
 
ఇప్పటికే రేణూకు ఎంగేజ్‌మెంట్ అయిపోయింది. తాజాగా కాబోయే భర్త, పిల్లలతో కలసి ఆమె అమెరికాలో పర్యటిస్తున్నట్టు తెలుస్తోంది. వివాహానికి ముందు వీరంతా ట్రిప్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా ఆమె మరో ఫొటోను పోస్ట్ చేశారు. ఇందులో ఆమె ముఖం క్లియర్‌గా ఉండగా.. ఆమె కాబోయే భర్త మాత్రం అటువైపు తిరిగి ఉన్నారు. అదికూడా ఆయన భుజం వరకే కనిపిస్తోంది. ఈ ఫొటోను అకీరా తీసినట్టు రేణూ దేశాయ్ వెల్లడించారు. 
 
కాగా ప‌వ‌న్ క‌ల్యాణ్ అడ‌గ‌డం వ‌ల్లే నేను విడాకులు ఇచ్చానని ఓ ఇంటర్వ్యూలో రేణూదేశాయ్ తెలిపింది. తనకు విడాకులు ఇవ్వకుండానే అనాతో సంబంధం నెరపారని.. పాప పుట్టిన తర్వాత తాను విడాకులు ఇచ్చానని రేణూ దేశాయ్ క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Andhra Pradesh: COVID-19 మార్గదర్శకాలను జారీ చేసిన ఏపీ సర్కారు

Chhattisgarh: బసవ రాజుతో సహా 27మంది మావోయిస్టులు మృతి

తిరుమలలో అపచారం: కొండపై నమాజ్ చేసిన వ్యక్తి - వీడియో వైరల్

Jio: ఆంధ్రప్రదేశ్ టెలికాం సర్కిల్‌లో జియో నెట్‌వర్క్‌ ఏర్పాటు

Drum Tower: 650 ఏళ్ల డ్రమ్ టవర్ కూలిపోయింది.. వీడియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments