Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప‌వ‌న్ గురించి నాగ‌బాబు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌..!

Webdunia
సోమవారం, 24 జూన్ 2019 (14:02 IST)
ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవ‌డం తెలిసిందే. దీంతో ప‌వ‌న్ ఇక రాజ‌కీయాల‌కు గుడ్ బై చెప్పేసి మ‌ళ్లీ సినిమాల్లోకి వ‌స్తాడ‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. అంతేకాకుండా మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్‌తో ప‌వ‌న్ సినిమా ఉంటుంద‌ని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. కొన్ని మీడియా సంస్థలు ప‌వ‌న్ న‌టించ‌డు కానీ... నిర్మాత‌గా త‌న ప‌వ‌న్ క‌ళ్యాణ్ క్రియేటివ్ టీమ్ వ‌ర్క్ బ్యాన‌ర్లో సినిమాలు నిర్మిస్తాడు.
 
త్వ‌ర‌లో చ‌ర‌ణ్‌తో సినిమా చేస్తాడు అని టాక్ వినిపిస్తోంది. అయితే... ప్ర‌చారంలో ఉన్న వార్త‌లపై ప‌వ‌న్ సోద‌రుడు నాగ‌బాబు స్పందించారు. ఇంత‌కీ నాగబాబు ఏం చెప్పారంటే... మా అన్న‌య్య చిరంజీవి విష‌యంలో జ‌రిగింది వేరు. మా త‌మ్ముడు ప‌వ‌న్ క‌ల్యాణ్ విష‌యం వేరు. ఇద్ద‌రూ ఒక‌టే కాదు. మా క‌ళ్యాణ్ బాబు పూర్తిగా రాజ‌కీయాల‌నే న‌మ్ముకున్నాడు. ఇక సినిమాల్లో న‌టించ‌డు అంటూ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసారు. కాక‌పోతే... ఎప్పుడైనా అడ‌పాద‌డ‌పా మా సినిమాల్లో గెస్ట్ రోల్స్ చేయాల్సిందే అని అన్నారు. 
 
ఇది హాట్ టాపిక్ అయ్యింది. మ‌ళ్ళీ సినిమాల్లోకి వ‌స్తాడ‌ని ఆశ‌ప‌డిన అభిమానుల‌కు నిరాశే ఎద‌రు అయ్యింది. మ‌రి... ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా ఈ వార్త‌లపై స్పందిస్తాడేమో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

తర్వాతి కథనం
Show comments