Webdunia - Bharat's app for daily news and videos

Install App

విడాకుల తర్వాత సమంతతో కలిసి వున్న ఫోటోను షేర్ చేసిన చైతన్య

Webdunia
సోమవారం, 27 ఫిబ్రవరి 2023 (09:04 IST)
టాలీవుడ్ స్టార్స్ నాగ చైతన్య, సమంతలు ప్రేమ పెళ్లి చేసుకుని విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. విడాకులు తర్వాత వారి వారి జీవితాన్ని గడుపుతున్నారు. 
 
విడాకుల తర్వాత ఒకరిపై ఒకరు కామెంట్స్  చేసుకోవడం అరుదు. తాజాగా నాగచైతన్య తన సోషల్ మీడియా అకౌంట్‌లో పెట్టిన పోస్టు వైరల్‌గా మారింది. సమంతతో కలిసివున్న ఫోటోను చై పోస్టు చేశాడు. 
 
నాగచైతన్య, సమంత మొదటి సారి కలిసి నటించిన సినిమా ఏ మాయే చేశావే. గౌతమ్ మీనన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమా 2010 ఫిబ్రవరి 26న విడుదలైంది. దీంతో నాగచైతన్య ఇన్‎స్టా‎గ్రామ్‎లో ఓ పోస్ట్ పెట్టాడు. 
 
సెలబ్రేటింగ్ 13 ఇయర్స్ అని క్యాప్షన్ ఇచ్చి "ఏ మాయే చేశావే " సినిమా పోస్టర్‌ను షేర్ చేశాడు. ఆ పోస్ట్‌లో సమంతో కలిసి ఉన్న ఫోటో ఉండడం విశేషం.  ఈ ఫోటో చూసిన వారంతా ఈ దంపతులు తిరిగి కలుస్తారా అంటూ కామెంట్లు చేస్తున్నారు. 
 
అలాగే ఏ మాయ చేశావేకు 13 ఏళ్లు అంటూ నాగచైతన్య లేని ఫోటోలను సమంత షేర్ చేసింది. అదే విధంగా త‌న ప‌ద‌మూడేళ్ల ప్ర‌యాణాన్నిగుర్తుచేసుకుంటూ ట్విట్టర్‌లో ఎమోషనల్ పోస్ట్ పెట్టింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Chandrababu: భారత్-పాక్ కాల్పుల విరమణ.. ఏపీ సీఎం చంద్రబాబు హర్షం

శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయంలో వంద గ్రాముల బంగారం దోపిడీ

Nipah: మలప్పురం జిల్లాలో నిఫా వైరస్.. ఆ ఎనిమిది మందికి సోకలేదు..

Donald Trump: డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన.. మోదీ కూడా చెప్పేశారు.. వార్ ఇకలేదు

Hyderabad: శంషాబాద్ చుట్టూ డ్రోన్ వాడకంపై నిషేధం- హైదరాబాదులో హై అలెర్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments