Webdunia - Bharat's app for daily news and videos

Install App

సమంత మదర్‌కు సారీ చెప్పిన నాగ చైతన్య

Webdunia
సోమవారం, 3 జనవరి 2022 (10:07 IST)
టాలీవుడ్ స్టార్ కపుల్‌గా పేరు కొట్టేసి తర్వాత విడిపోయిన చైతన్య-సమంత జంట విడిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నాగచైతన్య మాత్రం సమంత కుటుంబానికి దగ్గరవుతున్నట్లు అక్కినేని సన్నిహిత వర్గాల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు నాగచైతన్య సమంత తల్లి కి ఫోన్ చేసి సమంతకు తనకు మధ్య జరిగిన కొన్ని సంఘటనలను ఆమె తల్లి తో తెలియజేసి కన్నీటిపర్యంతమయ్యారు. 
 
సమంతను వదులుకోలేక సమంత తల్లితో తన బాధను అక్కినేని నాగచైతన్య వ్యక్తపరిచినట్లు అక్కినేని కుటుంబ వర్గాల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ ఇదే గనుక నిజమైతే నాగచైతన్య - సమంత మళ్లీ ఒక్కటయ్యే సందర్భం త్వరలోనే ఉంది అని అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
 
తన భర్త నుంచి దూరం అయిన తర్వాత తెలుగు, తమిళ్, హాలీవుడ్ సినిమాలకు ఒప్పుకుంటూ తన లైఫ్‌లో మరింత బిజీ అవ్వాలని ప్రయత్నం చేస్తోంది. 2022వ కొత్త సంవత్సరం పురస్కరించుకొని పాత జ్ఞాపకాలు అన్నీ మరిచి పోవాలని అనుకుంటున్నట్లు సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సన్నబియ్యం లబ్దిదారుడి ఇంట్లో భోజనం చేసిన సీఎం రేవంత్ రెడ్డి (Video)

పాంబన్ వంతెనను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ!

ఎస్వీయూ క్యాంపస్‌లో సంచరిస్తున్న చిరుత!!

మార్కెటింగ్ కంపెనీ అమానవీయ చర్య.. ఉద్యోగులను కుక్కల్లా నడిపించింది (Video)

అమరావతి రైల్వే నిర్మాణానికి లైన్ క్లియర్.. త్వరలో టెండర్లు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments