Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైతూ సినిమా వివాదం... దేవాలయం పక్కన బార్‌లు..

Webdunia
సోమవారం, 10 అక్టోబరు 2022 (22:07 IST)
అక్కినేని నాగ చైతన్య సినిమా వివాదంలో చిక్కుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం చైతన్య- కోలీవుడ్ డైరెక్టర్ ప్రభు కాంబోలో ఒక సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం కర్ణాటకలోని మాండ్య జిల్లాలో మెల్కోటే గుడి ప్రాంతంలో జరుగుతోంది. 
 
అక్కడ భారీ బార్ సెటప్ వేసి కొన్ని కీలకమైన సన్నీవేశాలు చిత్రీకరిస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే షూటింగ్ జరుపుతుండగా పక్కనే ఉన్న గ్రామస్థులు చిత్ర బృందంపై దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. వారు షూటింగ్ చేస్తున్న పక్కనే ప్రసిద్ధ రాయగోపుర దేవాలయం ఉంది.
 
నిత్యం పూజలు జరుగుతూ పవిత్ర స్థలంగా ప్రజలు కొలిచే దేవాలయం పక్కన మందు సెటప్, బార్ సెట్‌లు, నృత్యాలు ఏంటని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారట. అంతేకాకుండా ఇది హిందువులను అవమానించడమే అని చిత్ర బృందం వేసిన సెట్‌ను కూల్చివేశారట. 
 
ఇక్కడ షూటింగ్ చేసుకోవడానికి మాండ్య డిసి అశ్వతి షరతులతో కూడిన అనుమతి ఇచ్చారు. అయితే ఆ అనుమతి కేవలం రెండు రోజులకు మాత్రమే అని, అందులోనూ ఇలాంటి సీన్స్ ఉంటాయని ఆయనకు చెప్పలేదని సమాచారం.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అక్కకి పెళ్లైందని బావ ఇంటికెళితే... మరదలిపై 7 ఏళ్లుగా అత్యాచారం

ప్రపంచంలోనే ప్రమాదకరమైంది కింగ్ కోబ్రా కాదు.. నత్త.. తెలుసా?

ఈ మోనాలిసాకి ఏమైంది? కన్నీటి పర్యంతమై కనిపిస్తోంది (video)

వాట్సప్ ద్వారా వడ్లు అమ్ముకుంటున్న ఆంధ్ర రైతులు, గంటల్లోనే డబ్బు

అనంత్ అంబానీ 141 కిలోమీటర్లు కాలినడకన ద్వారక చేరుకుంటారా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments