Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా గురించి అమ్మకే బాగా తెలుసు - శుభాకాంక్ష‌లు తెలిపిన రామ్‌చ‌ర‌ణ్‌

Webdunia
శుక్రవారం, 18 ఫిబ్రవరి 2022 (17:01 IST)
Chiranjeevi, Surekha Vani, Ram Charan
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈరోజు తన తల్లికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. త‌న త‌ల్లి తండ్రులు చిరంజీవి, సురేఖ వాణి లు ఆచార్య సెట్లో వున్న ఫొటోను ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేసి “మీకు తెలిసినంతగా నేను ఎవరికీ తెలియదు!! పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ పేర్కొన్నాడు.
 
మెగాస్టార్ అభిమానుల‌కు ఆచార్య సినిమా మాత్రం ఒకింత స్పెషల్ చిత్రం అని తెలిసిందే. బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించగా అందులో చరణ్ కీలక పాత్రలో నటించాడు.
 
తన మాతృమూర్తికి ఇలా శుభాకాంక్ష‌లు తెల‌ప‌డం ప‌ట్ట మెగాస్టార్ అభిమానుల‌తోపాటు కుటుంబ స‌భ్యులు సోష‌ల్ మీడియా ద్వారా చ‌ర‌ణ్‌కు ప్ర‌శంసిస్తున్నారు. ఇప్ప‌టికే అల్లు అర్జున్‌, వ‌రుణ్ తేజ్, సాయితేజ్లు వ‌రుస‌గా ట్విట్‌లు చేసి మెచ్చుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సన్నబియ్యం లబ్దిదారుడి ఇంట్లో భోజనం చేసిన సీఎం రేవంత్ రెడ్డి (Video)

పాంబన్ వంతెనను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ!

ఎస్వీయూ క్యాంపస్‌లో సంచరిస్తున్న చిరుత!!

మార్కెటింగ్ కంపెనీ అమానవీయ చర్య.. ఉద్యోగులను కుక్కల్లా నడిపించింది (Video)

అమరావతి రైల్వే నిర్మాణానికి లైన్ క్లియర్.. త్వరలో టెండర్లు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments