Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సురేఖా వాణి, సుప్రియల కచ్చాబాదమ్ డ్యాన్స్ వీడియో వైరల్

సురేఖా వాణి, సుప్రియల కచ్చాబాదమ్ డ్యాన్స్ వీడియో వైరల్
, సోమవారం, 14 ఫిబ్రవరి 2022 (10:58 IST)
టాలీవుడ్ నటి సురేఖా వాణి, ఆమె కుమార్తె సుప్రియల కచ్చాబాదమ్ డ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సురేఖా వాణి, సుప్రియ సోషల్ మీడియాలో చాలా చురుకుగా ఉంటారు. 
 
ఇటీవల, సుప్రియ తన ఇన్ స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఒక వీడియోను పంచుకుంది. ఈ పోస్ట్‌పై నెటిజన్లు పలు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియోను ఓ లుక్కేయండి.


 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వాలెంటైన్స్ డే బాంబు పేల్చిన రాఖీ సావంత్..