Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ - గోపీచంద్ కాంబినేషన్లో మల్టీస్టారర్..?

Webdunia
బుధవారం, 18 నవంబరు 2020 (18:41 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వకీల్ సాబ్ మూవీ చేస్తున్నారు. క్రిష్ డైరెక్షన్లో పిరియాడిక్ మూవీ చేస్తున్నారు. అలాగే హరీష్ శంకర్ డైరెక్షన్లో ఓ మూవీ, సురేందర్ రెడ్డి డైరెక్షన్లో ఓ మూవీ చేయనున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే... వైల్డ్ కార్డ్ ఎంట్రీలా ఈ సినిమాల మద్యలో అయ్యప్పను్ కోషియమ్ మూవీ రీమేక్‌కి ఓకే చెప్పారు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తుంది.
 
యంగ్ డైరెక్టర్ సాగర్ చంద్ర ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రానికి సంభాషణలు అందిస్తుండడం విశేషం. 
 
అయితే... ఇందులో పవన్ కళ్యాణ్‌తో పాటు వేరే హీరో క్యారెక్టర్ కూడా ఉంటుంది. దీనికి దగ్గుబాటి రానాను అనుకున్నారు. దాదాపు రానా కన్ఫర్మ్ అనుకుంటే... ఇంకా అఫిషియల్‌గా ఎనౌన్స్ చేయలేదు.
 
ఇదే విషయం గురించి రానాని అడిగితే.... తనని కాంటాక్ట్ చేసిన విషయం వాస్తవమే కానీ... ఇంకా ఈ సినిమాలో నటించాలా వద్దా అనే విషయంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు అని చెప్పారు. ఇదిలా ఉంటే... ఇప్పుడు రానా చేయాల్సిన పాత్రను హీరో గోపీచంద్‌తో చేయిస్తే ఎలా ఉంటుంది అని ఆలోచిస్తున్నారట.
 
 నెగిటివ్ టచ్ ఉండే ఈ క్యారెక్టర్ చేయడానికి గోపీచంద్ రెడీగా ఉన్నారట. ప్రస్తుతం గోపీచంద్ సిటీమార్ అనే యాక్షన్ మూవీ చేస్తున్నారు. మరి... గోపీచంద్ ఈ మూవీ చేస్తడా..? అసలు ప్రచారంలో ఉన్న ఈ వార్త వాస్తవమేనా..? అనేది తెలియాల్సివుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Heavy Rains: కేరళలో రోజంతా భారీ వర్షాలు.. పెరిగిన జలాశయాలు.. వరదలు

Vana Durgamma: భారీ వరదలు.. నీట మునిగిన ఏడుపాయల వన దుర్గమ్మ ఆలయం

ఒడిశాలో ఆస్తి వివాదం- 42 ఏళ్ల వ్యక్తికి పెట్రోల్ పోసి నిప్పంటించిన సవతి తల్లి

Pregnant Woman : గర్భిణీ స్త్రీ ఉరేసుకుని ఆత్మహత్య.. కారణం ఎవరో తెలుసా?

అల్పపీడన ప్రభావం- తెలంగాణలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments