Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోస్ట్‌ప్రొడ‌క్ష‌న్ లో సోహెల్ హీరోగా మిస్ట‌ర్ ప్రెగ్నెంట్

Webdunia
మంగళవారం, 25 జులై 2023 (12:44 IST)
Sohel, Rupa Kodavayur
``హే చెలి అడిగాను కౌగిలి తీయ‌గా తీరాలి ఈ చ‌లి..`` అంటూ ప్రేమికుడు త‌న మ‌న‌సులోని ప్రేమ‌ను ప్రేయసికి చెబుతూనే ఆమెను కొంటెగా క‌వ్విస్తున్నారు. అస‌లు ఈ ప్రేమికులు ఎవ‌రు?  వారేం చేశార‌నే విష‌యాలు తెలియాలంటే `మిస్ట‌ర్ ప్రెగ్నెంట్`సినిమా చూడాల్సిందేనంటున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. 
 
బిగ్ బాస్ ఫేమ్ సోహెల్  హీరోగా రూపా కొడవాయుర్ హీరోయిన్‌గా మైక్ మూవీస్ బ్యానర్ మీద అప్పి రెడ్డి, రవి రెడ్డి సజ్జల, వెంకట్ అన్నపరెడ్డి నిర్మిస్తోన్న చిత్రం 'మిస్టర్ ప్రెగ్నెంట్స‌.  శ్రీనివాస్ వింజనంపాటి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ చేసిన టీజర్, పాటలల‌కు సోషల్ మీడియాలో సూప‌ర్బ్ రెస్పాన్స్ వ‌చ్చాయి. మంగ‌ళ‌వారం ఈ సినిమా నుంచి `హే చెలి..` అనే ఆహ్లాద‌క‌ర‌మైన మెలోడీ వీడియో సాంగ్‌ను విడుదల చేశారు. మ‌న‌సుని తాకే చ‌ల్ల‌టి చిరుగాలిగా పాట అనిపిస్తుంది. విజువ‌ల్స్ ఆ ట్యూన్‌ను అనుగుణంగా అద్భుతంగా ఉన్నాయి. శ్ర‌వ‌ణ్ భ‌రద్వాజ్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాలోని పాట‌ను శ్రీమ‌ణి రాశారు. 
 
పోస్ట్‌ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటోన్న ఈ మూవీ ఆగస్ట్ 18న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సినిమా రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతోనే ఇలా వెరైటీగా ప్రమోషన్స్ ను డిఫ‌రెంట్‌గా చేస్తూ అంద‌రినీ ఆక‌ట్టుకుంటోంది చిత్ర యూనిట్‌. 
 
శ్ర‌వ‌ణ భ‌ర‌ద్వాజ్ సంగీతం అందిస్తోన్న నిజార్ ష‌ఫి సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

స్కూల్‌లో అగ్నిప్రమాదం - పవన్ చిన్నకుమారుడుకు గాయాలు

అక్రమ సంబంధం.. నిద్రపోతున్న భార్యపై కిరోసిన్ పోసి నిప్పంటించిన భర్త

నేను సీఎం చంద్రబాబును కాదమ్మా.. డిప్యూటీ సీఎం పవన్‌ను : జనసేన చీఫ్

జైలులో భర్త హత్య కేసు నిందితురాలు... ఎలా గర్భందాల్చిందబ్బా?

విమానంలో మహిళపై అనుచిత ప్రవర్తన.. భారత సంతతి వ్యక్తి అరెస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments