Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో చిత్రం

Webdunia
సోమవారం, 12 ఏప్రియల్ 2021 (19:51 IST)
NTR 30 logo
భారీ అంచనాలతో సిద్ధం అవుతున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్  "RRR" తరువాత యంగ్ టైగర్ఎన్టీఆర్ తన తదుపరి చిత్రాన్ని సెన్సేషనల్  డైరెక్టర్ కొరటాల శివ తో చేయబోతున్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన "జనతా గ్యారేజ్" ఎంతటి ఘన విజయాన్నిఅందుకుందో అందరికీ  తెలిసిన విషయమే . 
 
#NTR30 మరియు #NTRKoratala2 గా పిలవబడుతున్న ఈ చిత్రం నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో,మిక్కిలినేని సుధాకర్ నేతృత్వంలో ని "యువసుధ ఆర్ట్స్" మరియు కొసరాజు హరికృష్ణ ఆధ్వర్యంలోని ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ల పై భారీస్థాయిలో పాన్ ఇండియా సబ్జెక్ట్ గా నిర్మించబడుతుంది. 
 
ఈ చిత్రం త్వరలోనే ముహూర్త కార్యక్రమాలు జరుపుకుని, జూన్ ద్వితీయ భాగంలో సెట్స్ పైకి వెళ్తుంది అని నిర్మాతలు తెలిపారు ."ఏప్రిల్ 29, 2022 వ తేదీన పలు భారతీయ భాషల్లో ఈ చిత్రం విడుదల అవుతుంది. ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ పై సహజం గానే భారీ అంచనాలు ఉంటాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగా, భారీ స్థాయి లో ఈ చిత్రం ఉంటుంది. ఇతర వివరాలను ముహూర్తం రోజున తెలియజేస్తాం" అని నిర్మాతలు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రాయచూర్ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయ నిర్మాణానికి పర్యావరణ ఆమోదం

మాజీ ప్రేమికుడి వేధింపులు.. ప్రైవేట్ ఫోటోలు లీక్.. పెళ్లి క్యాన్సిల్.. ఎలా జరిగిందంటే?

బిల్లు తీసుకురాకపోతే పార్లమెంట్ భవనాన్ని వక్ఫ్ ఆస్తిగా చెబుతారు : కిరణ్ రిజిజు

తెలంగాణలో రానున్న రెండు రోజుల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు

కంచ గచ్చిబౌలిలో 400 ఎకరాల భూమి వేలం.. జోక్యం చేసుకున్న కేంద్రం.. ఏం చెప్పిందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments