Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరంజీవి కోసమే స్వీటీ ఆ పని చేసిందట.. ఝాన్సీ రోల్ సూపరన్న ప్రభాస్

Webdunia
శుక్రవారం, 4 అక్టోబరు 2019 (13:28 IST)
మెగాస్టార్ సినిమా సైరా.. జాతిపిత గాంధీ జయంతి సందర్బంగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమాలో స్వీటీ దేవసేన ఒక చిన్న పాత్రలో కనిపించింది. దాని కోసం ఆమె ఒక్క రూపాయి కూడా అడగలేదట.. ఇస్తున్న ఆమె కూడా తీసుకోలేదట. 
 
చిరంజీవిగారంటే ఆమెకు వున్న అభిమానంతో ఆ రోల్ చేసేందుకు ఒప్పుకుందని టాక్ వస్తోంది. నిశ్శబ్దం సినిమా షూటింగ్‌లో ఉన్న అనుష్క సైరా సినిమాకోసం అమెరికా నుండి వచ్చి మరి ఈ సినిమాలో నటించింది. ఆమె నటిస్తున్న నిశ్శబ్ధం త్వరలోనే విడుదల కానుంది. 
 
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సినిమాను రామ్ చరణ్ నిర్మించగా, సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఇలాంటి సినిమాలు చేయడం ఆయనకు కొత్త అయినా బాగానే తెరకెక్కించారని టాక్ వస్తోంది. ఇందులో అమితాబ్, సుదీప్, విజయ్ సేతుపతి, జగపతిబాబు, తమన్నా, నయనతార, అనుష్కలు నటించారు.
 
కానా సైరాలో ఝాన్సీ లక్ష్మీబాయ్ పాత్రలో అనుష్క సూపర్‌గా నటించిందని బాహుబలి హీరో ప్రభాస్ కితాబిచ్చాడని తెలుస్తోంది. ఈ పాత్రకు అనుష్క అద్భుతంగా ఒదిగిపోయిందని చెప్పాడని టాలీవుడ్ వర్గాల సమాచారం. బాహుబలికి తర్వాత అనుష్కను ఇలాంటి క్యారెక్టర్‌లో చూడటం సంతోషంగా వుందని చెప్పుకొచ్చాడట. అంతేగాకుండా..  సైరాలో నటించిన నటీనటులను, మెగాస్టార్ చిరంజీవిపై కూడా ప్రభాస్ ప్రశంసల జల్లు కురిపించారని తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pahalgam: పహల్గామ్ ఘటన: పాక్ పౌరులు 48గంటల్లో భారత్‌ నుంచి వెళ్లిపోవాల్సిందే.. కేంద్రం (video)

Pawan Kalyan: ఏపీ, తెలంగాణ అంతటా మూడు రోజుల సంతాప దినాలు- పవన్

ఉగ్రవాదులతో పోరాడిన ముస్లిం సోదరుడు.. పారిపోలేదు.. చివరికి బుల్లెట్లకు లొంగిపోయాడు..

Pahalgam Terrorist Attack కుల్గాంలో ఎన్‌కౌంటర్: పెహల్గాం ఉగ్రవాదులేనా?

టర్కీలో భూకంపం... ప్రాణభయంతో పరుగులు తీసిన ప్రజలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

ఉదయాన్నే వరెస్ట్ బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటున్నారా?

తర్వాతి కథనం
Show comments