Webdunia - Bharat's app for daily news and videos

Install App

నితిన్ ''ఇష్క్"తో మళ్లీ సినిమా.. ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్‌గా..?

Webdunia
శుక్రవారం, 8 జనవరి 2021 (20:24 IST)
ISHQ
ప‌లు బ్లాక్‌బ‌స్ట‌ర్ ఫిలిమ్స్ అందించిన ప్ర‌తిష్ఠాత్మ‌క నిర్మాణ సంస్థ మెగా సూప‌ర్ గుడ్ ఫిలిమ్స్ 2021లో త‌న తొలి చిత్రంతో తెలుగులోకి తిరిగి వ‌స్తోంది. ప్ర‌స్తుతం ప‌లు చిత్రాల‌తో బిజీగా మారిన యంగ్ హీరో తేజ స‌జ్జా ఈ చిత్రంలో క‌థానాయ‌కుడిగా న‌టించ‌నుండ‌గా, ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్ నాయిక‌గా న‌టించ‌నున్నారు.

య‌స్‌.య‌స్‌. రాజు ద‌ర్శ‌క‌త్వం వ‌హించే ఈ చిత్రానికి ఆర్‌.బి. చౌద‌రి స‌మ‌ర్ప‌కులుగా వ్య‌వ‌హ‌రిస్తుండ‌గా, ఎన్వీ ప్ర‌సాద్‌, పార‌స్ జైన్‌, వాకాడ అంజ‌న్ కుమార్ నిర్మించ‌నున్నారు.
 
ఈ చిత్రానికి 'ఇష్క్' అనే టైటిల్ ఖ‌రారు చేశారు. "నాట్ ఎ ల‌వ్ స్టోరీ" అనేది ట్యాగ్‌లైన్‌. టైటిల్ ప్ర‌కారం ఈ మూవీ  రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్ అనే అభిప్రాయం క‌లుగుతుండ‌గా, ట్యాగ్‌లైన్ మ‌రో అభిప్రాయాన్ని క‌లిగిస్తూ ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. 
ISHQ
 
ఇండ‌స్ట్రీలోని ప్ర‌తిభావంతులైన టెక్నీషియ‌న్లు ఈ చిత్రానికి ప‌నిచేస్తున్నారు. మ‌హ‌తి స్వ‌ర‌సాగ‌ర్ సంగీత బాణీలు స‌మ‌కూరుస్తుండ‌గా, శ్యామ్ కె. నాయుడు సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. శ్రీ‌మ‌ణి పాట‌లు రాస్తున్నారు. ఎ. వ‌ర‌ప్ర‌సాద్ ఎడిట‌ర్‌గా, విఠ‌ల్ కొస‌నం ఆర్ట్ డైరెక్ట‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు. త్వ‌ర‌లో మ‌రిన్ని వివ‌రాల‌ను చిత్ర బృందం వెల్ల‌డించ‌నుంది.
 
హీరో హీరోయిన్లు:
తేజ స‌జ్జా, ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్‌
సాంకేతిక బృందం:
డైరెక్ట‌ర్‌: య‌స్‌.య‌స్‌. రాజు
నిర్మాత‌లు: ఎన్వీ ప్ర‌సాద్‌, పార‌స్ జైన్‌, వాకాడ అంజ‌న్ కుమార్‌
స‌మ‌ర్ప‌ణ‌: ఆర్‌.బి. చౌద‌రి
సినిమాటోగ్ర‌ఫీ: శ్యామ్ కె. నాయుడు
మ్యూజిక్‌: మ‌హ‌తి స్వ‌ర‌సాగ‌ర్‌
ఎడిటింగ్‌: ఎ. వ‌ర‌ప్ర‌సాద్‌
ఆర్ట్‌: విఠ‌ల్ కొస‌నం
పాట‌లు: శ్రీ‌మ‌ణి
పీఆర్వో: వ‌ంశీ-శేఖ‌ర్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

EVM లపై సుప్రీంకోర్టు కీలక తీర్పు, మీరు గెలిస్తే ట్యాంపరింగ్ కాదా అంటూ ప్రశ్న

ఒకే ఒక్క విద్యార్థిని... పాఠశాల యేడాది ఖర్చు రూ.12.48 లక్షలు (Video)

శని శింగ్నాపూర్‌లో శని భగవానుడి చుట్టూ పిల్లి ప్రదక్షిణలు (video)

ఆంధ్రప్రదేశ్‌కు భారీ వర్ష సూచన : ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ

జగన్‌ను జీవితాంతం జైల్లోనే ఉంచాలి : వైకాపా కార్యకర్త పచ్చిబూతులు (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments