Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగులో కూడా దుమ్మురేపుతున్న మాస్టర్ టీజర్..

Webdunia
శుక్రవారం, 18 డిశెంబరు 2020 (12:56 IST)
తెలుగులో కూడా మాస్టర్ టీజర్ దుమ్మురేపుతోంది. ఇంతకుముందు టాలీవుడ్‌లో విడుదలైన విజయ్ ప్రతి సినిమా నిరాశను మిగిల్చాయి. అయితే విజయ్ ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో మాస్టర్ సినిమాను రూపొందించాడు. ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఒక్కసారి థియేటర్లు తెరుచుకుంటే సినిమా విడుదల అవుతుంది. ఈ సినిమా టీజర్ అనేక రికార్డులను తన పేరిట చేసుకున్న సంగతి తెలిసిందే.
 
అయిత ఆ రికార్డులన్నీ కూడా కేవలం తమిళ భాషలోని టీజర్‌వే. ఇటీవల మాస్టర్ టీజర్‌ను తెలుగులో విడుదల చేశారు. ఈ టీజర్ తెలుగులోనూ మంచి ఆదరణ పోందింది. మరి ఈ సినిమాతోనైనా విజయ్ తెలుగులో మంచి మార్కెట్ సంపాదిస్తాడేమో చూడాలి. ఒకవేళ ఈ సినిమా తెలుగులో కూడా హిట్ అయితే విజయ్‌కు తెలుగులో మొట్టమొదటి హిట్ సినిమాగా మాస్టర్ నిలుస్తుంది. మరి ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులు ఎంత వరకు ఆదరిస్తారో వేచి చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Dalit Man : అక్రమ సంబంధం.. దళిత వ్యక్తిని కొట్టి, నగ్నంగా ఊరేగించారు..

ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఎన్నికలు- ఏకగ్రీవంగా ఐదుగురి ఎన్నిక

Half-Day Schools: హాఫ్-డే స్కూల్స్-తెలంగాణ విద్యాశాఖ కీలక ప్రకటన

Hyderabad: కర్ర, ఎల్పీజీ గ్యాస్ సిలిండర్‌తో తల్లిని హత్య చేసిన కుమారుడు

స్నేహితుడుని చూసేందుకు వచ్చి అతని చేతిలోనే అత్యాచారానికిగురైన బ్రిటన్ మహిళ!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

ఒయాసిస్ ఫెర్టిలిటీ ఈ మార్చిలో మహిళలకు ఉచిత ఫెర్టిలిటీ అసెస్మెంట్‌లు

ఇలాంటివారు బీట్‌రూట్ జ్యూస్ తాగరాదు

వేసవిలో వాటర్ మిలన్ బెనిఫిట్స్

శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను ఎలా తగ్గించాలి?

తర్వాతి కథనం
Show comments