Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Tuesday, 1 April 2025
webdunia

వనితా విజయ్ కుమార్ 'లవ్' పోస్ట్... సోషల్ మీడియాలో రచ్చ రచ్చ

Advertiesment
Vanitha Vijay Kumar
, గురువారం, 17 డిశెంబరు 2020 (17:46 IST)
వనితా విజయ్ కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈమధ్యనే మూడో పెళ్లి చేసుకుని అతడు తాగుబోతు అని ఇంటి నుంచి తన్ని తరిమేసింది. మొదట్లో ఇదంతా పుకారు అనుకున్నారు కానీ ఆ తర్వాత అదే నిజమని తేలింది. ఐతే తన్ని తరమడం లాంటివి ఏవీ లేవనీ, కేవలం అతడి అలవాట్లు నచ్చక వెళ్లిపొమ్మనట్లు చెప్పానని వనిత ఆ తర్వాత క్లారిటీ ఇచ్చింది.
 
ఇక తాజాగా ఆమె పెట్టిన పోస్టుపై సోషల్ మీడియాలో రచ్చ జరుగుతోంది. నటి ఉమ రియాజ్ ఖాన్ ను ట్యాగ్ చేస్తూ మళ్లీ ప్రేమలో పడ్డా అంటూ పోస్ట్ పెట్టింది. దీనితో వనిత నాలుగో పెళ్లికి సిద్ధమైందంటూ పుకార్లు మొదలయ్యాయి.
 
వీటిపై కోలీవుడ్ భామ ఎలాంటి క్లారిటీ ఇస్తుందో.. ప్రేమ లేదూ గీమా లేదు అని అంటుందో చూడాల్సిందే.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారత మార్కెట్లోకి వచ్చిన రెడ్ మీ9 పవర్ మొబైల్.. ధరెంతో తెలుసా?