Webdunia - Bharat's app for daily news and videos

Install App

నవంబర్ 26న విడుదలవుతున్న మ‌మ‌తా మోహ‌న్ - లాల్ బాగ్‌

Webdunia
గురువారం, 18 నవంబరు 2021 (16:07 IST)
Mamta Mohandas, Lal Bagh
యమదొంగ, చింత‌కాయ‌ల ర‌వి, కింగ్ వంటి చిత్రాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌రైన క‌న్న‌డ భామ మ‌మ‌తామోహ‌న్ దాస్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం "లాల్ బాగ్". ఐటీ, థ్రిల్ల‌ర్ బ్యాక్‌డ్రాప్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి ప్ర‌శాంత్ ముర‌ళి ప‌ద్మానాభ‌న్ దర్శకుడు. సంపత్ కుమార్ సమర్పణలో సెలెబ్స్ అండ్ రెడ్ కార్పెట్ బ్యానర్ పై రాజ్ జకారియా నిర్మిస్తున్నారు. నందిని రాయ్, సిజోయ్ వ‌ర్గిస్‌, అజిత్ కోషి కీలక పాత్రలు పోషిస్తున్నారు. రాహుల్‌ రాజ్‌ సంగీతం అందించారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. కాగా ఈ చిత్రాన్ని నవంబర్ 26న రిలీజ్ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు మేకర్స్. 
 
ఈ సందర్భంగా సమర్పకులు  ఏ. సంపత్ కుమార్ మాట్లాడుతూ -  ''థ్రిల్లర్ జోనర్ లో ఒక విభిన్న కథా చిత్రంగా లాల్ బాగ్ సినిమా రూపొందింది. మ‌మ‌తామోహ‌న్ దాస్ ప్రధాన పాత్రలో నటించింది. నందిని రాయ్, సిజోయ్ వ‌ర్గిస్‌, అజిత్ కోషి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్ర‌శాంత్ ముర‌ళి ప‌ద్మానాభ‌న్ అధ్బుతంగా తెరకెక్కించారు. ఈ నవంబరు 26న తప్పకుండా ప్రేక్షకులను థ్రిల్ చేస్తుంది'' అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అర్జెంటీనాకు చేరుకున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. 57 సంవత్సరాల తర్వాత..? (video)

హిమాచల్ ప్రదేశ్- ఉత్తరాఖండ్‌లలో భారీ వర్షాలు.. 130మందికి పైగా మృతి

ప్రియురాలు మోసం చేసిందని సూసైడ్.. అలెర్ట్ అయిన ఏఐ.. అలా కాపాడారు?

ఇన్ఫెక్షన్ సోకిందని ఆస్పత్రికి వెళ్లిన పాపానికి ప్రైవేట్ పార్ట్ తొలగించారు..

కన్నడ నటి రన్యారావు ఆస్తులు జప్తు - వాటి విలువ ఎంతో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments