Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫొటోగ్రాపర్లకు జలక్‌ ఇచ్చిన మహేష్

Webdunia
ఆదివారం, 5 మే 2019 (09:23 IST)
ప్రముఖ హీరోలు, హీరోయిన్లను ఏదైనా ఫంక్షన్‌కు వస్తే చాలు.. ఫొటోగ్రాఫర్ల సందడి ఎక్కువగా వుంటుంది. తీసిన స్టిల్స్‌ను తీసినట్లుగా ప్రతి కదలికను వారు కెమెరాలో బంధించేస్తారు. ఒక్కోసారి ఆ స్టిల్స్‌ను వేసి రకరకాల కామెంట్లు రాసేస్తుంటారు. టెక్నాలజీ పెరిగాక.. బ్యాక్‌డ్రాప్‌లతో ఏదో చూపించేసి ఆ హీరో గురించి ఏదో రాసేస్తుంటారు. దాంతో అవి సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిపోతుంటాయి. 
 
ఈ విషయాన్ని బాగా స్టడీ చేసిన మహేష్‌ బాబు ఫొటోగ్రాఫర్‌ల ఐడియాకు అడ్డుకట్టవేశాడు. శనివారం హైటెక్‌సిటీలో 'మహర్షి' ప్రమోషన్‌లో భాగంగా ఆయన వస్తే.. ఆయన్ను బయటకు తీసుకువెళ్ళి సెపరేట్‌గా ఫోటోషూట్‌ చేయాలని ఫొటోగ్రాఫర్లు అడిగారు. 
 
కానీ మహేష్ సున్నితంగా తిరస్కరిస్తూ, నా సినిమా ప్రమోషన్‌ కోసం నా పోస్టర్‌ బ్యాక్‌డ్రాప్‌లోనే తీయండి. బయట తీస్తే.. మీ ఇష్టవచ్చినట్లు బ్యాక్‌డ్రాప్‌ మార్చేసుకుంటారా! అని జవాబు చెప్పేసరికి.. వారికి ఏం అనాలో తెలీక.. వెంటనే ఆయన చెప్పింది ఫాలో అయ్యారు. దటీజ్‌ మహేష్. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నా భార్యను ఆమె ప్రియుడికిచ్చి ఎందుకు పెళ్లి చేశానంటే... వివరించిన భర్త (Video)

నా కూతురినే ప్రేమిస్తావా? చావు: గొడ్డలితో నరికి చంపిన వ్యక్తి

అందాల పోటీలు నిలిపివేసి.. అమ్మాయిలకు స్కూటీలు ఇవ్వాలన్న కేటీఆర్!!

పెరుగన్నంలో విషం కలిపి కన్నబిడ్డలకు పెట్టింది.. ఆపై తానూ ఆరగించింది (Video)

Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి సీఐడీ కోర్టులో ఎదురుదెబ్బ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments