Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహేష్ బాబు తాజా లుక్ అదుర్స్.. నెట్టింట వైరల్

Webdunia
బుధవారం, 27 మే 2020 (19:12 IST)
Mahesh Babu
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా వున్నారు. మహేష్ బాబు ఫోటోలను ఆయన సతీమణి నమ్రత ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేస్తున్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ కారణంగా ప్రస్తుతం తన కుటుంబంతో కలిసి ఎంజాయ్‌ చేస్తున్నాడు. అయితే మహేశ్‌ సెల్ఫీ ఒకటి నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. తన కూతురు సితారతో కలిసి ఓ సెల్ఫీ దిగాడు. 
 
మహేశ్‌, సితార సెల్ఫీ అద్దంలో ప్రతిబింబిస్తోంది. ఈ సెల్ఫీ ప్రత్యేకత ఏంటంటే మహేష్ యంగ్‌ లుక్‌లో చాలా కొత్తగా కనిపిస్తున్నాడు. ఈ స్టిల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటికే సితారతో కలిసి దిగిన ఫోటో నెట్టింట వైరల్ అయిన సంగతి తెలిసిందే.
 
కాగా సూపర్ స్టార్ మహేష్ బాబు పరుశురాం దర్శకత్వంలో కొత్త సినిమాతో వస్తోంది. అతి త్వరలో సెట్స్ పైకి వెళ్ళనుంది. ఇదే సమయంలో ఈ సినిమాకి సర్కార్ వారి పాట అనే టైటిల్‌ని ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. టైటిల్‌ని బట్టి చూస్తుంటే మహేష్ కొత్త సినిమా రాజకీయ నేపథ్యంలో సాగుతుందని తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మామిడిగూడ కుగ్రామంలో నీటి కొరత.. పొలం నుంచి కుండ నీళ్లు తెచ్చేందుకు అష్టకష్టాలు

కెనడాలో భారతీయుడిని కత్తితో పొడిచి చంపేశారు.. కారణం ఏంటి?

రక్తంతో పవన్ ఫోటో గీసిన అభిమాని.. నెట్టింట వైరల్

ఉత్తమ విద్యా వ్యవస్థ.. సమగ్ర విధాన పత్రం సిద్ధం చేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి

వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదం.. ముస్లిం సోదరుల హర్షం.. ప్రధాని పేరును సువర్ణాక్షరాల్లో?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments