Webdunia - Bharat's app for daily news and videos

Install App

'లెక్క పెట్టకుండా తీస్తే లెక్క లేనంత వస్తుంది' : అల్లు అర్జున్

అలనాటి నటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం "మహానటి". ఈనెల 9వ తేదీన విడుదలైన ఈ చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ చిత్రం విజయాన్ని పురస్కరించుకుని నిర్మాత అల్లు

Webdunia
సోమవారం, 14 మే 2018 (16:11 IST)
అలనాటి నటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం "మహానటి". ఈనెల 9వ తేదీన విడుదలైన ఈ చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ చిత్రం విజయాన్ని పురస్కరించుకుని నిర్మాత అల్లు అరవింద్, హీరో అల్లు అర్జున్ కలిసి ఆదివారం చిత్ర దర్శక నిర్మాతలను సత్కరించారు.
 
ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లడుతూ.. 'ఈ సినిమా చూశాక.. అశ్విని‌కి కాల్ చేసి.. సూపర్ హిట్.. బ్లాక్ బస్టర్.. వంటి పిచ్చి పదాలు వాడకుండా.. అశ్విన్ థ్యాంక్యూ ఫర్ మేకింగ్ అజ్ ప్రౌడ్ అని చెప్పాను. సినిమా చూశాక అనీజీగా, రెస్ట్ లెస్‌గా ఫీల్ అయ్యాను.. జెట్ లాగ్ లేకుండా.. జెట్ లాగ్ పిల్ వేసుకుని పడుకున్నా.. అంతలా ప్రభావితం చేసింది నన్ను 'మహానటి'. 
 
మంచి స్క్రిప్ట్ ఉంటే అయస్కాంతంలా మంచి టెక్నీషియన్స్, మంచి ఆర్టిస్టులు వచ్చి హత్తుకుంటారు అని ప్రూవ్ చేసింది ఈ సినిమా. స్వప్న, ప్రియాంక, అశ్వినీదత్‍‌గారు మీరు తప్ప ఇంకెవరూ ఈ సినిమాని తీయలేరు. లెక్క పెట్టి తీస్తే లెక్కంతే వస్తుంది. లెక్క పెట్టకుండా తీస్తే లెక్క లేనంత వస్తుంది. ఈ సినిమా ఎంత చేసింది అనేది కాదు.. సినిమా ఈజ్ నాట్ ఎ నెంబర్ ఇట్స్ ఎ ఎక్స్‌పీరియన్స్. 'మహానటి' సినిమా వెలకట్టలేనిది. థ్యాంక్యు అశ్వినీదత్‌గారికి సినిమా మీద ఉన్న ప్యాషన్‌కి హ్యాట్స్ ఆఫ్’’ అని పేర్కొన్నాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నైరుతి బంగాళాఖాతంలో తుఫాను.. తిరుమలలో భారీ వర్షాలు.. భక్తుల ఇక్కట్లు

కాబోయే భర్తతో అలా షికారుకు వెళ్లిన 20 ఏళ్ల దళిత యువతిపై సామూహిక అత్యాచారం

కార్మికులకు పింఛన్ కనీస మొత్తం రూ.7 వేలా? కేంద్ర మంత్రి ఏమంటున్నారు?

వీడియో గేమ్ డెవలప్‌మెంట్‌లో కెరీర్ మార్గాలు: లక్ష్య డిజిటల్ సాంకేతిక ముందడుగు

అక్రమ సంబంధం పెట్టుకున్న భర్త.. కొట్టి చంపేసిన భార్య.. ఆ తర్వాత కొడుకు ముందే..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments