Webdunia - Bharat's app for daily news and videos

Install App

రజనీ - శంకర్‌లకు షాక్ : 2.O మూవీ టీజర్ లీక్

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, సంచలన దర్శకుడు ఎస్. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం 2.ఓ (2.O). ఈ చిత్రం ఆడియోను మాత్రమే ఇప్పటివరకు విడుదల చేశారు.

Webdunia
ఆదివారం, 4 మార్చి 2018 (11:56 IST)
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, సంచలన దర్శకుడు ఎస్. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం 2.ఓ (2.O). ఈ చిత్రం ఆడియోను మాత్రమే ఇప్పటివరకు విడుదల చేశారు. ఈ చిత్రంలో బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ విలన్‌గా నటించారు. దీంతో ఈ టీజర్ కోసం కోట్లాది మంది అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. 
 
రజనీతో పాటు యాక్షన్ స్టార్ అక్షయ్ కుమార్ నటిస్తున్న చిత్రానికి సంబంధించిన కొన్ని సీన్లతో, డైలాగులతో కూడిన వీడియో తాజాగా లీక్ అయింది. ఇదే 'టీజర్ లీక్' అంటూ '2.0'లోని కొన్ని దృశ్యాలు ఆదివారం ఉదయం విడుదల కావడం చిత్ర యూనిట్‌కు షాకిచ్చింది. 
 
ఎవరో ఆన్‌‌లైన్‌ దొంగలు ఈ పని చేయగా, కంప్యూటర్ మీద ఉన్న దృశ్యాలు ఈ వీడియోలో కనిపిస్తుండటంతో ఇది ఇంటిదొంగల పనేనని అనుమానం. ఇక సినిమా సీన్లు యూట్యూబ్ తదితర సోషల్ మీడియా చానళ్లలో వైరల్ అవుతుండటంతో, నిర్మాతల ఫిర్యాదు మేరకు వాటన్నింటినీ యూ ట్యూబ్ తొలగించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

KCR: జీవితంలో తొలిసారి అమెరికాకు కేసీఆర్.. ఎందుకో తెలుసా?

Kabaddi : కబడ్డీ ఆడుతూ... 26 ఏళ్ల వ్యక్తి ఛాతి నొప్పితో కుప్పకూలిపోయాడు.. చివరికి?

జమిలి ఎన్నికల బిల్లు.. 2029లోనే ఎన్నికలు జరుగుతాయ్- చంద్రబాబు

స్కూలుకు వెళ్లే ఉపాధ్యాయుడిని కిడ్నాప్ చేసి కట్టేసి పెళ్లి చేసేసారు (video)

Anna Canteens: నగరాల్లో కాదు.. గ్రామాలకు చేరనున్న అన్న క్యాంటీన్లు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

పెరుగుతో ఇవి కలుపుకుని తింటే ఎంతో ఆరోగ్యం, ఏంటవి?

ఆరోగ్యం కోసం ప్రతిరోజూ తాగాల్సిన పానీయాలు ఏమిటో తెలుసా?

పులి గింజలు శక్తి సామర్థ్యాలు మీకు తెలుసా?

లెమన్ వాటర్ ఎవరు తాగకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments