Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్మశానంలో మొక్కలు నాటి, వాటికి ఎరువుగా వివేక్ అస్థికలు

Webdunia
బుధవారం, 28 ఏప్రియల్ 2021 (20:06 IST)
ప్రముఖ తమిళ హాస్యనటుడు వివేక్‌ ఇటీవల గుండెపోటుతో మృతిచెందిన సంగతి తెలిసిందే. ప్రకృతి ప్రేమికుడైన వివేక్‌ అస్థికలను ఆయన కుటుంబ సభ్యులు వివేక్‌ సొంత గ్రామం పెరుంగటూర్‌కు తీసుకెళ్లారు. వివేక్‌కు నివాళిగా ఆ గ్రామ శ్మశానంలో మొక్కలు నాటి, వాటికి ఎరువుగా ఆయన అస్థికలను చల్లారు. 
 
మొక్కలను ఎంతగానో ప్రేమించే వివేక్‌ చనిపోయిన తర్వాత వాటికి ఎరువులా మారడం పలువురిని కంటతటి పెట్టిస్తోంది. అబ్దుల్‌ కలామ్‌ను ఆదర్శంగా తీసుకొని గ్లోబల్‌ వార్మింగ్‌ నివారణలో భాగంగా చెట్ల పెంపకాన్నే తన జీవిత మిషన్‌గా తీసుకున్నాడు వివేక్‌. 
 
తన జీవిత కాలంలో కోటి మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టుకుని, ఇప్పటి వరకు 33 లక్షల మొక్కలు నాటారు. ఆయన లక్ష్యాన్ని తాము పూర్తిచేస్తామంటూ అభిమానులు ముందుకు వస్తున్నారు.

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments