Webdunia - Bharat's app for daily news and videos

Install App

నన్ను ఒక్కడు పక్కలో పడుకోమని ఆఫరిచ్చాడు.. హీరోయిన్స్, యాంకర్స్ ?

Webdunia
గురువారం, 30 డిశెంబరు 2021 (11:16 IST)
' సంథింగ్ స్పెషల్' షోతో యాంకర్‌గా తన కెరీర్ ని ప్రారంభించిన లాస్య.. ఇంజనీరింగ్ పూర్తిచేసింది. ఆ తరువాత అనుకోకుండా యాంకర్ అయ్యానని చెప్పింది. ఇక లాస్య తన భర్త మంజునాథ్‌ని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం అందరికి తెలిసిందే. 
 
2010లో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నా.. పెళ్లి తరువాత రెండు ఫ్యామిలీలు ఒప్పుకోకపోవడంతో చాలా ఇబ్బందులు పడి..మళ్ళీ ఇద్దరు కుటుంబ సభ్యులను ఒప్పించి మళ్లీ పెళ్లి చేసుకున్నారు ఈ జంట.
 
ఇక తాను యాంకర్‌గా చేసేటప్పుడు ఎన్నో ఇబ్బందులు పడ్డానని చెప్పుకొచ్చిన లాస్య .. ఒకడు నన్ను పక్కలో పడుకోమని డైరెక్ట్ ఆఫర్ ఇచ్చాడు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. అలా ఎంతోమందికి హీరోయిన్‌గా అవకాశం ఇచ్చానని చెప్పి తనతో అసభ్యంగా మాట్లాడాడని లాస్య చెప్పుకొచ్చింది. 
 
కొన్ని ఈవెంట్స్ కోసం వెళ్లిన హీరోయిన్స్, యాంకర్స్ కూడా వ్యభిచారం చిక్కులో ఇరుక్కుంటున్నారని, యాంకర్ లాస్య కొన్ని సంచలన ఆరోపణలు చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాద్‌లో దంచికొట్టిన వర్షం ... పిడుగుపాటుకు ఇద్దరు మృతి (Video)

వివేకా కుమార్తె సునీతను ఏమైనా చేస్తారనే భయం ఉంది : వైఎస్ షర్మిల

బోయ్ ఫ్రెండ్ కౌగిలించుకోలేదని 14 అంతస్తుల కాలేజీ భవనం పైనుంచి దూకేసిన యువతి

అమరావతికి శుభవార్త చెప్పిన ప్రపంచ బ్యాంక్ - తొలి విడతగా రూ.3535 కోట్లు రిలీజ్

జాతీయ ఉపాధి హామీ పథకం లబ్దిదారుల జాబితాలో షమీ సోదరి పేరు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments