Webdunia - Bharat's app for daily news and videos

Install App

త్రిష నా ఫేవరేట్ హీరోయిన్.. ఇప్పటికీ 19ఏళ్ల అమ్మాయిలా..?

Webdunia
సోమవారం, 15 మే 2023 (22:30 IST)
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతిశెట్టి ఉప్పెన సినిమా ద్వారా తెరంగేట్రం చేసింది. ఆ ఒక్క సినిమాలోనే తమిళం, తెలుగు భాషల్లో మంచి పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత పలువురు ప్రముఖ నటీనటుల చిత్రాల్లో నటించడం మొదలుపెట్టారు. 
 
సూర్య హీరోగా వనంగాన్‌లో కథానాయికగా నటించడానికి కృతిశెట్టి సంతకం చేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో త్రిష నా ఫేవరెట్ హీరోయిన్ అని, 40 ఏళ్ల వయసున్న త్రిష 19 ఏళ్ల వయసులో తనకంటే చిన్నపిల్లగా కనిపిస్తోందని చెప్పింది. 
 
తనకు కాబోయేవాడు చాలా సింపుల్‌గా, నిజాయితీగా ఉండాలి. కాస్త బొద్దుగా కూడా ఉండాలి.. అంటూ కృతి శెట్టి వెల్లడించింది. కాగా, తాజాగా కస్టడీ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చింది కృతిశెట్టి. ఇందులో నాగచైతన్య ప్రధాన పాత్రలో నటించగా.. డైరెక్టర్ వెంకట్ ప్రభు తెరకెక్కించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

దేశంలోని సురక్షిత నగరాల్లో హైదరాబాద్‌కు ఎన్నో స్థానం?

అక్రమ వలసల అడ్డుకట్టకు కొత్త నిబంధన అమలు : అమెరికా

Sunitha, పులివెందులకు వెళ్లేందుకు భద్రత కావాలి: వైఎస్ సునీత

'బి-నేలమాళిగ’ తెరిచే అంశంపై చర్చ.. తుది నిర్ణయం పూజారులదే..

ఏటీఎంలోని నగదు వాడేశాడు.. నేరం బయటపడకుండా ఉండేందుకు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Heart attack: వర్షాకాలంలో గుండెపోటు ప్రమాదం ఎక్కువా?

కాలిఫోర్నియా బాదంతో ఆరోగ్యకరమైన రీతిలో రక్షా బంధన్‌ను వేడుక చేసుకోండి

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

తర్వాతి కథనం
Show comments