Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేజీఎఫ్ ఖాతాలో కొత్త రికార్డ్.. అదేంటంటే?

Webdunia
శనివారం, 7 డిశెంబరు 2019 (11:39 IST)
రాకింగ్ స్టార్ యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన ''కేజీఎఫ్'' సినిమా భారీ కలెక్షన్ల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. 2018లో కేజీఎఫ్ చాప్టర్1 విడుదలైంది. విడుదలైన అన్ని భాషాల్లో అదిరిపోయే కలెక్షన్స్‌తో అదరగొట్టింది కేజీఎఫ్. హిందీ, తెలుగు, కన్నడ, తమిళ్, మలయాళ భాషలలో విడుదలై ప్రేక్షకుల ఆదరణ పొందింది. 
 
ఈ నేపథ్యంలో కేజీఎఫ్ కొత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది. కేజిఎఫ్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు అమెజాన్ ప్రైమ్ దక్కించుకుంది. అక్కడ అత్యధికంగా వ్యూస్ సాధించి సంస్థకు మంచి లాభాలు తెచ్చిపెట్టింది. 
 
అంతేకాదు ఈ సినిమా 2019 సంవత్సరానికి గాను అమేజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్‌ అయిన అన్ని చిత్రాలలో అన్ని భాషలలో అత్యధికంగా వీక్షించిన సినిమాగా నిలిచి మరో రికార్డ్ నెలకొల్పింది. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్‌గా వస్తోన్న కేజిఎఫ్ చాప్టర్ 2 షూటింగ్ జరుగుతోంది. ఈ మూవీలో హిందీ నటుడు సంజయ్ దత్ విలన్ 'అధీరా'గా నటిస్తున్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రాయచూర్ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయ నిర్మాణానికి పర్యావరణ ఆమోదం

మాజీ ప్రేమికుడి వేధింపులు.. ప్రైవేట్ ఫోటోలు లీక్.. పెళ్లి క్యాన్సిల్.. ఎలా జరిగిందంటే?

బిల్లు తీసుకురాకపోతే పార్లమెంట్ భవనాన్ని వక్ఫ్ ఆస్తిగా చెబుతారు : కిరణ్ రిజిజు

తెలంగాణలో రానున్న రెండు రోజుల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు

కంచ గచ్చిబౌలిలో 400 ఎకరాల భూమి వేలం.. జోక్యం చేసుకున్న కేంద్రం.. ఏం చెప్పిందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments