Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేతిక శర్మ పుట్టిన రోజు.. రొమాంటిక్ వెండితెరకు వచ్చి...

Webdunia
శనివారం, 24 డిశెంబరు 2022 (12:00 IST)
కేతిక శర్మ ఒక భారతీయ నటి, మోడల్, గాయనిగా సినీ పరిశ్రమలో పనిచేస్తోంది. ఆమె 24 డిసెంబర్ 1995న న్యూఢిల్లీలో  జన్మించింది. ఆమె తండ్రి పేరు డాక్టర్ మనోజ్ శర్మ వృత్తిరీత్యా వైద్యుడు, ఆమె తల్లి పేరు నయన శర్మ గృహిణి. 
 
ప్రస్తుతం ఆమె సింగిల్‌గా వుంది. ఆమె లక్నోలోని లా మార్టినియర్ గర్ల్స్ స్కూల్‌లో పాఠశాల విద్యను పూర్తి చేసింది. న్యూ ఢిల్లీలోని మిరాండా హౌస్ కాలేజీ నుండి గ్రాడ్యుయేషన్ డిగ్రీని అభ్యసించింది.
 
కేతిక 2021లో ఆకాష్ పూరితో కలిసి నటించిన తెలుగు చిత్రం రొమాంటిక్ చిత్రంతో తన నటనను ప్రారంభించింది కేతికా శర్మ వయస్సు 27 సంవత్సరాలు. ఆమె ఎత్తు 5 అడుగుల 6 అంగుళాలు, ఆమె బరువు 58 కిలోలు. 
 
కేతిక శర్మ పుట్టినరోజు -24 డిసెంబర్ 1995 
కేతిక శర్మ విద్యార్హత- గ్రాడ్యుయేషన్ 
స్కూల్ -  లా మార్టినియర్ బాలికల పాఠశాల, లక్నో
కాలేజీ - మిరాండా హౌస్ కాలేజ్, న్యూఢిల్లీ
ఎత్తు- 5.5 అడుగులు 
బరువు - 55 కేజీలు 
కేతిక శర్మకు ఇన్‌స్టాలో 1.7మిలియన్ ఫాలోవర్స్ వున్నారు.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments