Webdunia - Bharat's app for daily news and videos

Install App

నితిన్ చేసిన పనులకు ప్రతీకారం తీర్చుకున్న కీర్తి సురేష్ (video)

Webdunia
గురువారం, 18 మార్చి 2021 (16:55 IST)
Keerthy Suresh
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్, మహానటి కీర్తి సురేష్‌ ప్రధాన పాత్రలలో వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్న చిత్రం 'రంగ్ దే'. సితార అధినేత నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. మార్చి 26న విడుదల కానున్న నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్‌ను జోరుగా పెంచేసింది చిత్రయూనిట్. తాజాగా కీర్తి సురేష్, నితిన్ పై ప్రతీకారం తీసుకుంది. ఈమేరకు తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ ఫన్నీ వీడియో షేర్ చేస్తూ నెటిజన్స్‌ను అలరించింది. 
 
ఈ వీడియోలో నితిన్ తల అటూ ఇటూ కదులుతూ ఉండగా, బ్యాక్‌గ్రౌండ్‌లో 'జిమ్మీ జిమ్మీ జిమ్మీ ఆజా' పాట వస్తుంది. ఈ వీడియోకు యానిమేషన్ పర్‌ఫెక్ట్‌గా సెట్ అవ్వటంతో నెటిజన్లను ఆకట్టుకుంటుంది.

ఈ వీడియోకు కీర్తి సురేష్ .. హాయ్ అర్జున్.. ఇదిగో నా పగ ప్రతీకారం.. ప్రేమ-అను.' అంటూ రంగ్ దే చిత్రంలో వారి పాత్రలపై క్లారిటీ ఇచ్చింది. కాగా రంగ్ దే షూటింగ్ టైమ్‌లో కీర్తిపై నితిన్ చేసిన పనులకు ప్రతీకారంగా ఆమె ఇలా స్వీట్ రివెంజ్ తీసుకుంది.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Keerthy Suresh (@keerthysureshofficial)

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మీడియా ప్రతినిధిని కావాలని కొట్టలేదు.. సారీ చెప్పిన మోహన్ బాబు (video)

తబలా విద్వాంసుడు జాకీర్ హుస్సేన్ ఇకలేరు..

కాకినాడలో కూలిన వేదిక.. కిందపడిన కూటమి నేతలు (Video)

వన్ నేషన్ - వన్ ఎలక్షన్‌పై కేంద్రం వెనక్కి తగ్గిందా?

ఏపీలో పొట్టి శ్రీరాములు పేరుతో తెలుగు యూనివర్శిటీ : సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

పెరుగుతో ఇవి కలుపుకుని తింటే ఎంతో ఆరోగ్యం, ఏంటవి?

ఆరోగ్యం కోసం ప్రతిరోజూ తాగాల్సిన పానీయాలు ఏమిటో తెలుసా?

పులి గింజలు శక్తి సామర్థ్యాలు మీకు తెలుసా?

తర్వాతి కథనం
Show comments