Webdunia - Bharat's app for daily news and videos

Install App

మూవీ దర్శకత్వంపై ఆసక్తి చూపుతున్న 'మహానటి'

Webdunia
ఆదివారం, 28 అక్టోబరు 2018 (11:09 IST)
"మహానటి" చిత్రంతో మంచి క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్ కీర్తి సురేష్. ప్రస్తుతం ఈమె టాలీవుడ్‌లో అగ్ర కథానాయికగా వెలుగొందుతోంది. అయితే, తన సినీ కెరీర్‌కు స్వస్తి చెప్పి దర్శకత్వం వైపు ముందుకుసాగాలని భావిస్తోంది. 
 
'మహానటి' చిత్రం తర్వాత 'పందెంకోడి 2'లో తన నటనలోని మరో కోణాన్ని ఆవిష్కరించింది. ఇక స్టార్ హీరో విజయ్ సరసన ఆమె చేసిన "సర్కార్" చిత్రం వచ్చే దీపావళికి తెలుగు, తమిళ భాషల్లో ప్రేక్షకుల ముందుకురానుంది. 
 
ఇదిలావుంచితే, కీర్తి సురేశ్‌కి, దర్శకత్వంపై ఆసక్తి ఉంది. అందుకే, సెట్లోకి వెళ్లాక కెమెరా ముందు తన పని పూర్తయితే, వెంటనే కెమెరా వెనక్కి వచ్చి దర్శకత్వ విభాగంలోని అంశాలపై అవగాహన పెంచుకుంటూ ఉంటుందట. 
 
ఇక షూటింగు లేని సమయాల్లో తానే సొంతంగా కథలు రాసుకుంటూ వుంటుందట. కథానాయికగా అవకాశాలు తగ్గిన తరువాత మెగాఫోన్ పట్టాలనే ఉద్దేశంతోనే ఆమె ఈ విధంగా సంసిద్ధమవుతోందని చెబుతున్నారు. మొత్తానికి కీర్తి సురేశ్ చాలా పెద్ద ప్రయత్నం పైనే వుందన్న మాట. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాద్‌లో దంచికొట్టిన వర్షం ... పిడుగుపాటుకు ఇద్దరు మృతి (Video)

వివేకా కుమార్తె సునీతను ఏమైనా చేస్తారనే భయం ఉంది : వైఎస్ షర్మిల

బోయ్ ఫ్రెండ్ కౌగిలించుకోలేదని 14 అంతస్తుల కాలేజీ భవనం పైనుంచి దూకేసిన యువతి

అమరావతికి శుభవార్త చెప్పిన ప్రపంచ బ్యాంక్ - తొలి విడతగా రూ.3535 కోట్లు రిలీజ్

జాతీయ ఉపాధి హామీ పథకం లబ్దిదారుల జాబితాలో షమీ సోదరి పేరు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments