Webdunia - Bharat's app for daily news and videos

Install App

హర్ష వర్ధన్‌తో డేటింగ్ చేస్తున్న 'ఖడ్గం' హీరోయిన్

Webdunia
ఆదివారం, 28 అక్టోబరు 2018 (11:03 IST)
కిమ్ శర్మ.. బాలీవుడ్ హీరోయిన్. టాలీవుడ్‌లో కూడా ఖడ్గం మూవీతో అడుగుపెట్టింది. ప్రస్తుతం ఈమె ఓ బాలీవుడ్ హీరోతో డేటింగ్ చేస్తున్నట్టు సమాచారం.
 
నిజానికి భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్‌తో ఈమె డేటింగ్ చేసినందనే వార్తలు గుప్పుమన్నాయి. ఈ ఇద్ద‌రికి బ్రేక‌ప్ కావ‌డంతో 2010లో అలి అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఆరేళ్ల కాపురం త‌ర్వాత అలికి విడాకులిచ్చేసింది.
 
ఇప్ప‌డు వ‌ర్ధ‌మాన బాలీవుడ్ హీరో హ‌ర్షవ‌ర్ధ‌న్ రాణేతో డేటింగ్ చేస్తున్న‌ది.. హర్షవర్ధన్ రాణేతో ఎంజాయ్ చేస్తోంది. కుర్ర హీరోయిన్‌లాగా అత‌డితో బైక్ రైడింగ్ జాయింట్‌గా చేస్తూ పరవశించిపోతోంది. తాజాగా హర్షవర్దన్ రాణే‌తో కలిసి బైక్ రైడింగ్ కెళ్తున్న ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గుడికి వచ్చిన యువతిపై సామూహిక అఘాయిత్యం.. ఎక్కడ?

నడిరోడ్డుపైనే ప్రసవం - బ్యాంకాక్‌లో దయనీయ పరిస్థితులు

చెరువులో నాలుగు మృతదేహాలు : భర్తే యేసునే హంతకుడా?

ఒరిస్సాలో కామాఖ్య ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం ... పట్టాలు తప్పిన ఏసీ బోగీలు

నాగలిపట్టిన ఎంపీ కలిశెట్టి - ఉగాది రోజున ఏరువాక సేద్యం...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments