Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారీ వర్షంలో షూటింగ్... వరదనీటి ఉధృతికి కొట్టుకెళ్లిన సినీ దర్శకుడు

కర్ణాటక చిత్ర సీమలో విషాదం నెలకొంది. ఆ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు ఓ సినీ దర్శకుడు సంతోష్ శెట్టి కటీల్ ప్రాణాలు కోల్పోయాడు. భారీ వర్షంలో షూటింగ్ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా వచ్చిన వరదనీటి ఉధృ

Webdunia
గురువారం, 31 మే 2018 (10:13 IST)
కర్ణాటక చిత్ర సీమలో విషాదం నెలకొంది. ఆ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు ఓ సినీ దర్శకుడు సంతోష్ శెట్టి కటీల్ ప్రాణాలు కోల్పోయాడు. భారీ వర్షంలో షూటింగ్ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా వచ్చిన వరదనీటి ఉధృతికి ఆయన కొట్టుకుని పోయారు. ఒక్క‌సారిగి నీటి ఉధృతి పెర‌గ‌డం కార‌ణంగానే ఆయ‌న అదుపుత‌ప్పి నీటిలోప‌డి కొట్టుకుపోయాడ‌ని అంటున్నారు.
 
ఈ ప్రమాదం బెళ్తంగడి తాలూకా మిత్తబాగిలులోని ఎర్మయ్‌ ఫాల్స్‌‌లో బుధవారం షూటింగ్ జరుగుతున్న సమయంలో జరిగింది. అగ్నిమాప‌క సిబ్బంది ఘ‌ట‌నా స్థ‌లంలో సంతోష్ శెట్టి కోసం వెతుక‌గా ఆయ‌న విగ‌తజీవిగా క‌నిపించారు. మృత‌దేహాన్ని బెళ్తంగ‌డికి త‌ర‌లించి, ఆ త‌ర్వాత క‌టిల్‌‌లోని ఆయన కుటుంబ స‌భ్యుల‌కి అప్ప‌గించారు. ఆయ‌న మృతికి సంతాపం ప్ర‌క‌టించింది క‌న్నడ సినీ ప‌రిశ్ర‌మ‌. దర్శకుడి మృతి పట్ల కన్నడ చిత్రసీమ ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Ranganna: వైఎస్ వివేకానంద రెడ్డి కేసు.. రంగన్న భార్య సుశీలమ్మకు సిట్ నోటీసులు

Pahalgam: ఎల్ఓసి వద్ద ఉద్రిక్తత.. భూగర్భ బంకర్లను శుభ్రం చేస్తున్నారు..

35 తుపాకులు సిద్ధం చేసుకోండి?: గుర్రాలపై తీసుకెళ్లిన వ్యక్తి ఫోన్ సంభాషణ

Lecturer: లెక్చరర్‌ రాజీనామా: చెప్పుతో దాడి చేసిన విద్యార్థిని సస్పెండ్

కర్రెగుట్టలో భారీ ఎన్‌కౌంటర్‌: ఎన్‌కౌంటర్‌లో 28 మంది మావోల మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments