Webdunia - Bharat's app for daily news and videos

Install App

చాల్లేగానీ.. ఇక కూర్చో : విలేకరిని కసురుకున్న కంగనా రనౌత్

Webdunia
శుక్రవారం, 4 ఫిబ్రవరి 2022 (16:19 IST)
చిత్రపరిశ్రమలో హీరోయిన్ల వస్త్రాధారణపై ప్రశ్నించిన జర్నలిస్టుకు బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ షాకిచ్చారు. ఇక చాల్లే... కూర్చో అంటూ ఘాటుగా కసురుకున్నారు. కంగనా హోస్ట్‌గా కొత్త రియాల్టీ షో "లాక్ అప్" త్వరలోనే ప్రారంభంకానుంది. ఎంఎల్టీ బాలాజీ, ఎంఎక్స్ ప్లేయర్ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్‌లో ప్రసారంకానుంది. 
 
ఈ నేపథ్యంలో ఈ షో నిర్వాహకులు ప్రచారంలోభాగంగా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఇందులో బాలీవుడ్ నటి కంగనా రనౌత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఈ షోక్ కోసం ఏక్తా కపూర్ క్రియేట్ చేసిన కాన్సెప్ట్ తనకెంతగానో నచ్చిందని అందుకే తాను ఈ షోను చేస్తున్నట్టు ప్రకటించారు. 
 
ఈ సందర్భంగా ఓ విలేఖరి హీరోయిన్ల దుస్తులపై ప్రశ్నించారు. ఇది ఆమెకు చిరాకు తెప్పించింది. అతనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఇక కూర్చో అంటూ కసురుకుంది. తమను తాము రక్షించుకోలేని వారిని రక్షించడానికి తాను ఇక్కడ ఉన్నానని, దీపికా పదుకొనే మాత్రం తనను తాను రక్షించుకోగలదని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సుమయాలతో వైకాపా ప్రకాష్ రెడ్డి వీడియో.. హీరోయిన్ ఏమంది? (video)

అరకు అభివృద్ధికి కట్టుబడి ఉన్నాను.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (video)

భార్యాభర్తల మధ్య విభేదాలు.. 40 ఏళ్ల టెక్కీ ఆత్మహత్య.. భార్య వేధింపులే కారణమా?

వరుడి బూట్లు దాచిపెట్టిన వధువు వదిన.. తిరిగి ఇచ్చేందుకు రూ.50 వేలు డిమాండ్

పొలాల్లో విశ్రాంతి తీసుకుంటున్నారు.. నేనేమీ చేయలేను.. నారా లోకేష్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments