Webdunia - Bharat's app for daily news and videos

Install App

జాకీ చాన్‌‌ను చూసి నేర్చుకోమన్న కంగన.. చై-సామ్ విడాకులకు అమీర్ ఖానే కారణమట!

Webdunia
సోమవారం, 11 అక్టోబరు 2021 (09:44 IST)
బాలీవుడ్ బాద్‌షాను టార్గెట్ చేసింది... ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్. డ్రగ్స్‌ కేసు విషయమై బాలీవుడ్‌ ప్రముఖులు అందరూ ఆర్యన్‌కి సపోర్టుగా నిలుస్తున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా అతని తండ్రి షారుక్‌ సైతం కొడుకుని బయటికి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఈ తరుణంలో హాంకాంగ్‌ యాక్షన్‌ హీరో జాకీ చాన్‌ కుమారుడి డ్రగ్స్‌ కేసు విషయాన్ని ప్రస్తావిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీగా పెట్టింది కంగనా.
 
డ్రగ్స్‌ కేసు విషయమై బాలీవుడ్‌ ప్రముఖులు అందరూ ఆర్యన్‌కి సపోర్టుగా నిలుస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా అతని తండ్రి షారుక్‌ సైతం కొడుకుని బయటికి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఈ తరుణంలో హాంకాంగ్‌ యాక్షన్‌ హీరో జాకీ చాన్‌ కుమారుడి డ్రగ్స్‌ కేసు విషయాన్ని ప్రస్తావిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీగా పెట్టింది కంగనా.
 
జాకీచాన్‌ కుమారుడు జైసీ చాన్‌ డ్రగ్స్‌ తీసుకుంటున్నాడని 2014లో పోలీసులు అరెస్టు చేశారు. ఈ విషయం తెలిసిన జాకీ అది తన ఫెయిల్యూర్‌ అని అందరికి క్షమాణలు తెలిపాడు. కేసులో తన కొడుకును కాపాడేందుకు ఎటువంటి ప్రయత్నాలు చేయనని చెప్పాడు. అంతేకాకుండా జైసీ ఆరునెలల శిక్ష అనుభవించి వచ్చిన తర్వాత కూడా మరోసారి అందరి సారీ చెప్పాడు ఈ యాక్షన్‌ హీరో.
 
ఆర్యన్‌ విషయంలో బాలీవుడ్‌లో జరుగుతున్న పరిణామాల గురించి రియాక్ట్‌ అవుతూ ఈ పోస్టుని పెట్టింది కంగనా. దీంతో ఫైర్‌ బ్రాండ్‌ మరోసారి బాంబు పేల్చిందని అందరూ నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. కాగా ప్రస్తుతం ఆర్యన్ 14 రోజులు జ్యూడిషియల్ కస్టడీలో ఉన్నాడు. 
 
పనిలో పనిగా కంగనా విడాకులు తీసుకున్న నాగచైతన్య-సమంత విషయంలో చైపై విరుచుకుపడింది. దీనికి కారణం అమీర్‌ఖాన్‌ అంటూ ఆరోపించింది. అనంతరం ముంబై డ్రగ్స్‌ కేసు విషయంలో షారుక్‌ఖాన్‌ తనయుడు ఆర్యన్‌ఖాన్‌కి మద్దతుగా నిలిచిన తన మాజీ ప్రియుడు హృతిక్ రోషన్‌ని విమర్శించింది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

టీడీపీ జెండాను పట్టుకున్న నందమూరి హీరో కళ్యాణ్ రామ్.. మా మధ్య అవి లేవండి?

అన్నా ఒకసారి ముఖం చూస్కో.. ఎలా అయిపోయావో.. వంశీ అభిమానుల ఆందోళన (video)

అమరావతిలో చంద్రబాబు శాశ్వత ఇంటి నిర్మాణం ప్రారంభం.. ఎప్పుడు.. ఎక్కడ?

ఎస్బీఐ బ్యాంకు దొంగతనం- బావిలో 17 కిలోల బంగారం స్వాధీనం

మయన్మార్‌ భూకంపం.. 2,056కి పెరిగిన మృతుల సంఖ్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments