Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిజామాబాద్ జిల్లాలో తీన్మార్‌ మల్లన్నపై మరో కేసు

Webdunia
సోమవారం, 11 అక్టోబరు 2021 (08:52 IST)
నటుడు, యాంకర్ తీన్మార్‌ మల్లన్నను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టార్గెట్ చేసినట్టుగా కనిపిస్తోది. ఆయనపై వరుస కేసులు నమోదు చేస్తూవస్తోంది. తాజాగా తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్‌పై నిజామాబాద్‌ జిల్లాలో మరో కేసు నమోదైంది. 
 
నిజామాబాద్‌కు చెందిన ఉప్పు సంతోష్‌ రూ.20 లక్షలు, తీన్మార్‌ మల్లన్న రూ.5 లక్షలు డిమాండ్‌ చేశారంటూ నగరానికి చెందిన ఓ కల్లు వ్యాపారి ఆదివారం జిల్లా కేంద్రంలోని నాలుగో ఠాణాలో ఫిర్యాదు చేశాడు. దీనిపై విచారణ నిర్వహించిన పోలీసులు కేసు నమోదు చేశారు. 
 
అప్పటికప్పుడే ఉప్పు సంతోష్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ప్రస్తుతం మల్లన్న జైలులో ఉండడంతో పోలీసులు ఆయన కోసం పీటీ వారెంట్‌ దాఖలు చేయనున్నట్లు సమాచారం. కేసులో సంతోష్‌ను ఏ1గా, తీన్మార్‌ మల్లన్నను ఏ2గా చేర్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బాత్‌ రూమ్‌కు తీసుకెళ్లి కుక్కను చంపేసిన ప్రయాణికురాలు

కూటమి ప్రభుత్వం నాపై కక్షకట్టింది ... న్యాయపరంగా ఎదుర్కొంటా : విడదల రజనీ

వైకాపాను ఖాళీ చేయడమే కూటమి లక్ష్యం : సోము వీర్రాజు

కుషాయిగూడలో చెత్తకుప్పలో పేలుడు.. కార్మికుడి మృతి (Video)

భార్యపై అనుమానం.. మూడున్నరేళ్ల బిడ్డను చంపేసిన టెక్కీ!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments