Webdunia - Bharat's app for daily news and videos

Install App

కెనడియన్ ప్రధాని జస్టిన్ ట్రూడోపై కంగనా రనౌత్ ఫైర్

Webdunia
మంగళవారం, 1 ఫిబ్రవరి 2022 (13:42 IST)
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ మళ్లీ వార్తల్లో నిలిచింది. తాజాగా కెనడియన్ ప్రధాని జస్టిన్ ట్రూడోపై విరుచుకుపడింది. 2020 సంవత్సరంలో.. భారత ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్న రైతులకు ట్రూడో మద్దతునిచ్చాడనే విషయాన్ని గుర్తు చేసింది. 
 
కెనడా ప్రధాని ట్రూడో భారతీయ నిరసనకారులను ప్రోత్సహిస్తున్నాడు. ఇప్పుడు తన దేశంలో రహస్య ప్రదేశంలో దాక్కున్నాడు.. ఎందుకంటే నిరసనకారులు వారి భద్రతకు ముప్పుగా ఉన్నారు. ఎవరి కర్మకు వారే బాధ్యులని తెలిపింది. 
 
2020లో, జస్టిన్ ట్రూడో భారతదేశంలో రైతుల నిరసనకు తన మద్దతును అందించాడు, "రైతుల నిరసన గురించి భారతదేశం నుండి వస్తున్న వార్తలపై నేను మాట్లాడాలి. పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. కుటుంబం, స్నేహితుల కోసం ఆందోళన చెందుతున్నాము. 
 
మీలో చాలా మందికి ఇది వాస్తవమని మాకు తెలుసు. శాంతియుత నిరసనకారుల హక్కులను కాపాడేందుకు కెనడా ఎల్లప్పుడూ అండగా ఉంటుంది. మేము అనేక మార్గాల ద్వారా భారత అధికారులను సంప్రదించాము. మనమందరం ఒక్కతాటిపైకి రావాల్సిన తరుణమిది" అంటూ చెప్పుకొచ్చాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Leopard: గోల్కొండ వద్ద పులి.. రోడ్డు దాటుతూ కనిపించింది.. (video)

పవన్‌ను కలిసిన రెన్షి రాజా.. ఎవరీయన?

అంతర్జాతీయ పులుల దినోత్సవం: భారతదేశంలో అగ్రస్థానంలో మధ్యప్రదేశ్‌

మహిళ లో దుస్తుల్లో రెండు తాబేళ్లు.. అలా కనుగొన్నారు..?

జగన్ పైన గులకరాయి విసిరిన నిందితుడు కడపలో.., పట్టుకొచ్చారు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments