Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాజల్ అగర్వాల్ ఫోటోకు కామెంట్ ఇచ్చిన సమంత...?

Webdunia
శనివారం, 27 ఫిబ్రవరి 2021 (18:04 IST)
kajal_samantha
పెళ్లికి తర్వాత కూడా సినిమాల్లో నటిస్తున్న టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్.. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గానే వుంటోంది. తాజాగా కాజల్ అగర్వాల్ తాజాగా కొన్ని ఫొటోలను అభిమానులతో షేర్ చేసుకుంది. పాస్టల్ గ్రీన్ ప్యాంట్‌షూట్‌లో కాజల్ మరింత హాట్‌గా కనిపిస్తోంది. ఇక ఈ ఫొటో అభిమానులను కూడా బాగా ఆకట్టుకుంటోంది. 
 
ఇదిలా ఉంటే ఈ ఫొటోకు మరో బ్యూటీ సమంత కామెంట్ పెట్టారు. మనం ఉండటానికి ఒకే ఒక దారి అంటూ సమంత, కాజల్ పోస్ట్‌కి కామెంట్ పెట్టారు. దీంతో ఇద్దరి బాండింగ్ మరోసారి అభిమానులకు అర్థమైంది. ఈ క్రమంలో ఇరు హీరోయిన్ల అభిమానులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. 
kajal agarwal
 
కాగా కాజల్ తరువాత సమంత ఇండస్ట్రీకి వచ్చింది. అయితేనేం వీరిద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. ఈ ఇద్దరు కలిసి మొదట ఎన్టీఆర్ బృందావనం చిత్రంలో కలిసి నటించారు. అప్పటి నుంచే వీరి మధ్య స్నేహం ప్రారంభం కాగా.. విజయ్ మెర్సల్ (తెలుగులో అదిరింది), మహేష్ బాబు బ్రహ్మోత్సవం చిత్రాల్లోనూ కనిపించారు. ఈ క్రమంలో వీరి మధ్య బాండింగ్ మరింత పెరిగింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

టైంపాస్ పనులేంటి అంటూ పవన్‌పై ప్రకాష్ రాజ్ మండిపాటు

ఆకలిగా వుందని టిఫిన్ సెంటరుకు వెళ్తుంటే అత్యాచారం చేసిన కామాంధులు

ఆమెతో సంసారం చేయలేను.. విడాకులు తీసుకుంటా..: రన్యారావు భర్త జతిన్

రూ.119 కోట్లు తప్పుదారిపట్టించిన రోజా.. ఆమె అరెస్టు పక్కా : రవి నాయుడు

నెలకు రూ.లక్ష జీతం... పైసా కట్నం లేకుండా పెళ్లి.. భార్య చేతిలో తన్నులు తిన్న భర్త (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments