Webdunia - Bharat's app for daily news and videos

Install App

#Kabzaa నుంచి కొత్త పోస్టర్.. సుదీప్ వర్సెస్ ఉపేంద్ర

Webdunia
ఆదివారం, 27 జూన్ 2021 (15:47 IST)
Kabza
విలక్షణ నటుడు ఉపేంద్ర తాజా చిత్రం కబ్జ నుంచి కొత్త పోస్టర్ రిలీజ్ అయ్యింది. హీరోగానూ, క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తున్నాడు. త్వరలో కబ్జ అనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాడు. 
 
ఉపేంద్ర- కిచ్చా సుదీప్ సక్సెస్ ఫుల్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమాగా భారీ హైప్ నెలకొంది. కిచ్చా సుదీప్ వర్సెస్ రియల్ స్టార్ ఉపేంద్ర ఎపిసోడ్స్ ఆసక్తికరంగా ఉంటాయని తెలిసింది. తాజాగా రియల్ స్టార్ వర్సెస్ బాద్ షా పోస్టర్ అభిమానుల్లో వైరల్‌‌గా మారింది.

ఇందులో ప్రకాష్ రాజ్.. జయప్రకాష్ రెడ్డి.. ప్రదీప్ రావత్ .. కబీర్ దుహాన్ సింగ్ తదితరులు నటిస్తున్నారు. ముకుంద మురారి లాంటి సోషియో సెటైరికల్ మూవీ తర్వాత సుదీప్- ఉపేంద్ర కలిసి నటిస్తున్న చిత్రమిది. 
 
ఈ సినిమాను ఏకంగా ఏడూ భాషల్లో విడుదల చేయనున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ సినిమాపై అంచనాలను పెంచేశాయి. ఉపేంద్ర సినిమా అంటే తెలుగులోనూ మంచి క్రేజ్ ఉంది. ఆయన నటించిన చాలా సినిమాలు తెలుగు మంచి టాక్ ను తెచ్చుకున్నాయి. ఆర్.చంద్రు దర్శకత్వంలో ఈ సినిమా రానుంది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పవన్‌ను కలిసిన రెన్షి రాజా.. ఎవరీయన?

అంతర్జాతీయ పులుల దినోత్సవం: భారతదేశంలో అగ్రస్థానంలో మధ్యప్రదేశ్‌

మహిళ లో దుస్తుల్లో రెండు తాబేళ్లు.. అలా కనుగొన్నారు..?

జగన్ పైన గులకరాయి విసిరిన నిందితుడు కడపలో.., పట్టుకొచ్చారు (video)

Couple: బైకుపై అంకుల్-ఆంటీల రొమాన్స్.. హగ్గులు, కిస్సులతో ఈ లోకాన్ని మరిచిపోయారు.. (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments