Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెకేషన్ కోసం ఫ్యామిలీతో జపాన్ వెళ్లిన జూనియర్ ఎన్టీఆర్

Webdunia
మంగళవారం, 26 డిశెంబరు 2023 (10:46 IST)
కొత్త యేడాదిని సెలెబ్రేట్ చేసుకునేందుకు హీరో జూనియర్ ఎన్టీఆర్ తన కుటుంబ సభ్యులతో కలిసి జపాన్ వెళ్లారు. భార్య లక్ష్మీ ప్రణతి, తన ఇద్దరు పిల్లలను తీసుకుని ఆయన జపాన్ వెళుతుండగా మీడియా కెమెరాకు చిక్కారు. ఇపుడు ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. 
 
ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ "దేవర" చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ విరామం లభించడంతో 2024 సంవత్సర వేడుకలను కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకునేందుకు నిర్ణయించారు. ఇందుకోసం వెకేషన్ స్పాట్‌గా జపాన్‌ను ఎంచుకున్నారు. దీంతో ఆయన ఫ్యామిలీతో కలిసి జపాన్‌కు వెళ్లారు. ఇందుకు సంబంధించి విమానాశ్రయంలో భార్య, పిల్లతో ఎన్టీఆర్ కనిపించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 
 
ఇదిలావుంటే, కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'దేవర' సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం నటిస్తున్నాడు. బాలీవుడ్ హీరోయిన్ జాన్వీకపూర్ ఈ సినిమాలో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతోంది. బాలీవుడ్ స్టార్ సైఫ్‌ అలీఖాన్‌ విలన్‌గా నటిస్తున్నాడు. ప్రకాశ్ రాజ్‌, షైన్ టామ్ ఛాకో, మురళీ శర్మ ఇతర ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కాబోయే అత్తతో లేచిపోయిన కాబోయే అల్లుడు

కదిలే రైలులో సెల్ ఫోన్ కొట్టేయబోయి అడ్డంగా దొరికిన దొంగ, రైలుతో ఈడ్చుకెళ్లారు (video)

ఎయిర్ ఇండియా విమానంలో తోటి ప్రయాణీకుడిపై మూత్ర విసర్జన

పూణేలో భూటాన్ మహిళపై సామూహిక అత్యాచారం.. పార్టీల కంటూ తీసుకెళ్లి?

వ్యభిచార గుట్టు రట్టు.. ఇద్దరు మహిళలను కాపాడిన హైదరాబాద్ పోలీసులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments