Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుంటూరు కారంలో స్పైసీ మాస్ సాంగ్ ను మహేష్, శ్రీలీలమ చితక్కోటేసారు

Webdunia
మంగళవారం, 26 డిశెంబరు 2023 (09:13 IST)
Mahesh - sreleela
గుంటూరు కారం సినిమా కోసం స్పైసీ మాస్ సాంగ్ ను  మహేష్, శ్రీలీల పై చిత్రీకరించారు. దీనిని నిన్ననే చూశాననీ,  ఆ సాంగ్ లో ఇద్దరూ చితక్కోటేసారని చిత్ర నిర్మాత నాగవంశీ తెలియజేశారు. ఇంతకుముందు ఓ సాంగ్ ను చిత్రీకరించారు.  అధి హీరో బిల్డప్ సాంగ్ గా వుంటుంది. అయితే ఈ మాస్ సాంగ్ చిత్రానికి హైలైట్ గా వుంటుందని చెబుతున్నారు. మన మాస్ బాషలో చెప్పాలి అంటే...ఆ కుర్చీని మడత పెట్టీ.. అంటూ సోషల్ మీడియా లో నిర్మాత తెలియజేశారు. 
 
 త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై భారీ హైప్ వుండడంతో అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా పూర్తవుతుండగా, ఇదిలా వుండగా, గుంటూరు కారం అనే టైటిల్ పై మొదట్లో డివైడ్ టాక్ వున్నా, వ్యాపారపరంగా మంచి రేటు పలికిందని ట్రేడ్ వర్గాలు తెలియజేస్తున్నాయి. తెలుగు వెర్షన్ 120 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసిందని వార్తలు వస్తున్నాయి. ఎస్. థమన్ సంగీతం అందించారు. హారిక హాసిని క్రియేషన్స్ పతాకంపై రూపొందుతోన్న ఈ సినిమాలో మీనాక్షి చౌదరి కూడా నటిస్తోంది. జనవరి 12 న సినిమా విడుదలకాబోతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రి-వెడ్డింగ్ షూట్, స్పెషల్ ఎఫెక్ట్స్ కోసం టపాసులు పేల్చితే... (video)

బెంగళూరులో యువతిపై నడిరోడ్డుపై లైంగిక వేధింపులు.. అక్కడ తాకి అనుచిత ప్రవర్తన

మనిషిలా మాట్లాడుతున్న కాకి.. వీడియో వైరల్

క్యాన్సర్ పేషెంట్‌పై అత్యాచారం చేశాడు.. ఆపై గర్భవతి.. వ్యక్తి అరెస్ట్.. ఎక్కడ?

మలబార్ గోల్డ్ అండ్ డైమెండ్స్‌లో బంగారు కడియం చోరీ.. వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments