Webdunia - Bharat's app for daily news and videos

Install App

రమ్యకృష్ణను ముట్టుకోకుండా డ్యాన్స్ చేసిన ఎన్టీఆర్.. సారీ చెప్పారు..

Webdunia
మంగళవారం, 5 జులై 2022 (09:51 IST)
Junior NTR
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోకి చైల్డ్ ఆర్టిస్ట్ గా అడుగుపెట్టిన యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా చలామణి అవుతున్నాడు. ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో మరొక సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. 
 
కానీ కొన్ని అనివార్య కారణాలవల్ల సినిమా షూటింగ్ ఇంకా మొదలు కాలేదని చెప్పాలి. ఇక ఈ సినిమా తర్వాత ఆయన సూపర్ హిట్ మూవీ కేజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి ముందే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.  
 
అసలు విషయంలోకి వెళ్తే ఎన్టీఆర్ తన కెరియర్లో సాధించిన బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమాలలో సింహాద్రి సినిమా కూడా ఒకటి. ఇక ఈ సినిమాలో స్పెషల్ సాంగ్‌కి స్టార్ హీరోయిన్ రమ్యకృష్ణ డాన్స్ వేశారు. ఈ సినిమాకు ఈ పాటే చాలా హైలెట్ అని చెప్పవచ్చు.  
 
కీరవాణి మ్యూజిక్ అందించగా చిన్నదమ్మే చీకులు కావాలా అనే లిరిక్స్ తో సాగే ఈ పాట ప్రేక్షకులను చాలా బాగా ఆకట్టుకుంది. కానీ ఈ పాటలో డాన్స్ చేసే సమయంలో రమ్యకృష్ణను ముట్టుకోకుండా డాన్స్ చేయడానికి ఇబ్బంది పడ్డారట ఎన్టీఆర్. 
 
అంతేకాదు తనవల్ల రమ్యకృష్ణ ఇబ్బంది పడ్డారేమో అని తెలుసుకున్న తారక్ వెళ్లి ఆమెకు సారీ చెప్పగా రమ్యకృష్ణ మాత్రం నువ్వేమి నన్ను ఇబ్బంది పెట్టలేదు.. నీ స్టెప్పులు చూస్తూ నేను కూడా బాగా డాన్స్ చేసానని చెప్పారని సమాచారం. ఇక వీళ్ళిద్దరూ నా అల్లుడు సినిమాలో కూడా అత్త అల్లుళ్ళుగా నటించిన విషయం తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

దువ్వాడ, మాధురి పబ్లిక్‌గా చేస్తే తప్పులేదు కానీ నేను ఖైదీని కౌగలించుకుంటే తప్పా?

విజయవాడ సింగ్ నగర్ డాబాకొట్లు రోడ్డులో పడవలు, బెంబేలెత్తుతున్న ప్రజలు

మా ఆయనకు మహిళల పిచ్చి, 30 మందితో డేటింగ్, అందుకే చనిపోతున్నా...

ఉపరాష్ట్రపతి ఎన్నికలు : ఇండియా కూటమి అభ్యర్థిగా జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి

పవన్ కళ్యాణ్‌ అంత పని చేశారా? హైకోర్టులో పిటిషన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

తర్వాతి కథనం
Show comments