Webdunia - Bharat's app for daily news and videos

Install App

విష్ణు, నరేష్ పైన మండిపడ్డ జీవిత రాజశేఖర్, ఎందుకంటే..?

Webdunia
సోమవారం, 20 డిశెంబరు 2021 (15:11 IST)
మరోసారి విష్ణు, నరేష్‌లపై విరుచుకుపడ్డారు సినీనటి జీవితా రాజశేఖర్. మా అసోసియేషన్ కార్యాలయంలో విష్ణు కన్నా నరేష్ ఎక్కువగా కనబడుతున్నారన్నారు. అసలు మా ఎన్నికల గురించి పెద్దగా తాను పట్టించుకోలేదన్నారు. కానీ ప్రకాష్ రాజ్ ప్యానల్ లోని వారు మా సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నామని ఆమోదించాలని కోరితే వెంటనే కాకుండా మంచు విష్ణు ఆలస్యంగా రాజీనామా ఆమోదించడం ఏంటని ప్రశ్నించారు.

 
అసలు విష్ణు ఎప్పుడు ఏవిధంగా ప్రవర్తిస్తున్నాడో అతనికైనా అర్థమవుతుందా అని ప్రశ్నించారు. దీని వెనుక మొత్తం నరేష్ కథను నడిపిస్తున్నట్లు చెప్పుకొచ్చారు జీవితా రాజశేఖర్. తన కుమార్తె నటించిన శేఖర్ సినిమాకు సంబంధించిన హడావిడిలో ఉన్నానన్న జీవితా దీన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదంటున్నారు.

 
అయితే ఇష్టపూర్వకంగానే ప్రకాష్‌ ప్యానల్ లోని వారు అసోసియేషన్‌కు రాజీనామా చేశారని.. దాన్ని ఆమోదించినా, ఆమోదించకపోయినా తమకు వచ్చే నష్టం ఏమాత్రం లేదని స్పష్టం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గంజాయి స్మగ్లర్ల సాహసం : పోలీసుల వాహనాన్నే ఢీకొట్టారు.. ఖాకీల కాల్పులు..

రన్‌వేను బలంగా ఢీకొట్టిన విమానం తోకభాగం... ఎక్కడ?

ఎల్విష్ యాదవ్ నివాసం వద్ద కాల్పుల కలకలం

ఆపరేషన్ సిందూర్‌తో భారీ నష్టం - 13 మంది సైనికులు మృతి

ఒరిస్సా వాసుల పంట పడింది... పలు జిల్లాల్లో బంగారు నిక్షేపాలు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments